PAKISTAN : BLA attack on Pakistan Naval Air Station పాక్‌ నౌకాదళ ఎయిర్ స్టేషన్‌పై బీఎల్‌ఏ దాడి

పాకిస్తాన్‌లోని రెండవ అతిపెద్ద నౌకాదళ ఎయిర్ స్టేషన్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ) దాడికి తెగబడింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడికి పాల్పడింది.  బలూచిస్థాన్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం బీఎల్‌ఏ ఫైటర్లు టర్బాట్‌లో ఉన్న పీఎన్‌ఎస్‌ సిద్ధిఖీ నేవల్ బేస్‌లోకి ప్రవేశించి అక్కడ పలు ప్రదేశాలలో పేలుళ్లకు పాల్పడ్డారు. నేవీ బేస్ దగ్గర అర్థరాత్రి వేళ షెల్లింగ్ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పీఎన్‌ఎస్‌ అనేది పాక్‌లోని […]