Pakistan: అఫ్గాన్ సైనికుడి కాల్పుల్లో ఇద్దరు పాక్ పౌరులు మృతి
పాకిస్థాన్ (pakistan), అఫ్గానిస్థాన్ (afghanistan) సరిహద్దు వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. అఫ్గాన్ సైనికుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్ పౌరులు మృతి చెందారు. అందులో 12 ఏళ్ల బాలుడున్నాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటన బెలూచిస్థాన్‌లోని ఫ్రెండ్షిప్ గేట్ (friendship gate)గా పిలిచే చామన్ సరిహద్దు (chaman border) వద్ద చోటు చేసుకుంది. ఈ సరిహద్దు గేటు నుంచే అఫ్గాన్ పౌరులు పాకిస్థాన్‌లోకి రాకపోకలు సాగిస్తుంటారు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో […]