UPSC Topper Aditya Srivastava : యూపీఎస్సీ టాపర్ ఆదిత్య శ్రీవాస్తవ…..
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ‘సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023’ ఫలితాలను మంగళవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అయిన ఆదిత్య శ్రీవాస్తవ టాప్ ర్యాంక్ సాధించాడు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన ‘సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023’ (Civil Services Examination-2023) ఫలితాలను మంగళవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో.. […]