Google account block for upload chilhood photo .. High court notices చిన్నప్పటి ఫొటోతో గూగుల్ అకౌంట్ బ్లాక్.. హైకోర్టు నోటీసులు
చిన్నప్పటి ఫొటోను అప్లోడ్ చేసిన కారణంగా గూగుల్ ఓ వ్యక్తి అకౌంట్‌ను బ్లాక్ చేసింది. దీనిపై అతడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు అహ్మదాబాద్: చిన్నప్పటి ఫొటోను డ్రైవ్‌లోకి అప్లోడ్ చేసిన వ్యక్తికి గూగుల్ (Google) షాకిచ్చింది. అతడి అకౌంట్‌ను బ్లాక్ చేసింది. దీనిపై అతడు ఏడాదిగా గూగుల్‌తో పోరాడుతున్నా ఫలితం లేకుండాపోయింది. చివరికి గుజరాత్ హైకోర్టు తలుపుతట్టాడు. దీంతో సెర్చ్ ఇంజిన్ దిగ్గజంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఏమైందంటే? […]