Manish Sisodia Liquor Case Delhi: లిక్కర్ స్కాం కేసులో రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా
దేశ రాజధాని ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ పిటిషన్‌ను కాసేపట్లో పిటిషన్‌పై విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. […]