Aadhar Update: Update security setting of Aadhaar ఆధార్ ఈ సెక్యూరిటీ సెట్టింగ్ అప్ డేట్ చేయకపోతే.. మీ అకౌంట్లలో మనీ ఖతం!

ఇటీవల కాలంలో నెట్టింట్లో బూచోళ్లు ఎక్కువయ్యారు. చిత్రవిచిత్ర లింకులు పెట్టి నిలువునా దోచేసే సైబర్ ముఠాలు వైఫైలా మన చుట్టూరే ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎలాగోలా కన్‌ఫ్యూజ్‌ చేసి కొల్లగొడతారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లు వేస్తూ ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో నెట్టింట్లో బూచోళ్లు ఎక్కువయ్యారు. చిత్రవిచిత్ర లింకులు పెట్టి నిలువునా దోచేసే సైబర్ ముఠాలు వైఫైలా మన చుట్టూరే ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎలాగోలా కన్‌ఫ్యూజ్‌ చేసి కొల్లగొడతారు. ఎప్పటికప్పుడు […]

Aadhaar Update: ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరోసారి గడువు పొడిగింపు

ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగిస్తున్నట్లు ఉడాయ్‌ తెలిపింది. దిల్లీ: ఆధార్‌ (Adhaar) వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ (Free Aadhaar Update) చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి 14తో ముగియడంతో ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఉడాయ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో జూన్‌ 14 […]