vishakha : Nyaya Sadana Sadassu CM Revath Reddy sharmila public meeting congress షర్మిల సీఎం అయ్యేవరకూ అండగా ఉంటా.. విశాఖ సభలో సీఎం రేవంత్ రెడ్డి

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ విశాఖపట్నంలో నిర్వహించిన న్యాయ సాధన సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆయన ప్రసంగంపై అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఎవరిని డిజప్పాయింట్ చేయకుండా ప్రసంగించారు. నిజమైన వైఎస్సార్ వారసురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నే అన్న రేవంత్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు వైఎస్ షర్మిలా రెడ్డి అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలా రెడ్డి […]

PM Modi : BJP is targeting Nagar Kurnool seat : నాగర్ కర్నూల్ సీటుపై బీజేపీ గురి.. మోదీ మేనియాతో గెలవాలని ప్లాన్‌.. ప్రధాని ప్రసంగంపై ఉత్కంఠ..

PM Narendra Modi in Nagarkurnool: బీజేపీ తెలంగాణపై గట్టిగానే ఫోకస్‌ పెట్టింది. ఎంపీ ఎలక్షన్లను సీరియస్‌గా తీసుకున్న కమలం పార్టీ వరుస సభలతో హోరత్తిస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరుగుతున్న సభలకు భారీగా జనసమీకరణ చేస్తోంది. ఈరోజు నాగర్‌కర్నూలు సభ సూపర్‌ హిట్‌ చేసేందుకు రెడీ అయింది. PM Modi Nagarkurnool Meeting: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. నిన్న మల్కాజ్‌గిరి రోడ్‌షోలో పాల్గొన్న మోదీ.. ఈరోజు నాగర్‌కర్నూలులో బహిరంగసభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో […]

Telangana: Prime Minister Modi’s road show in Malkajgiri :మల్కాజ్‎గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో.. ఈ ప్రాంతాల్లో హై అలర్ట్..

గత పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కెసిఆర్‎కు ఇప్పుడు ఉండడానికి ఇల్లు ఇబ్బందిగా మారింది. కింగ్ ప్యాలస్ లాంటి ప్రగతిభవన్లో నివాసమున్న ఆయన ఇప్పుడు నందినగర్ లోని పాత ఇంట్లో సర్దుకుంటున్నారు. 2014 ఉద్యమకాలంలో ఆ ఇంటి నుంచి ఎన్నికల్లో పోరాడి మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అది ఇరుకుగానే ఉంది. రోజు వచ్చి పోయే వాహనాలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో బంజరాహిల్స్‎లోని ఆయననుండే నంది నగర్ కాలనీ మొత్తం ట్రాఫిక్ జామ్ […]