Oscar 2024 – అధికారిక ఎంట్రీ మలయాళ బ్లాక్‌బస్టర్‌

: ‘ఆస్కార్‌ 2024’ (Oscar 2024) అవార్డుల కోసం భారత్‌ నుంచి మలయాళం బ్లాక్‌బస్టర్‌ ‘2018’ (2018 movie) అధికారికంగా ఎంపికైనట్లు పీటీఐ వార్త సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్‌ అవార్డుల కోసం బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘2018’ని ఎంపిక చేశారు. టోవినో థామస్‌ ప్రధాన పాత్రలో జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ తెరకెక్కించిన చిత్రమిది. ‘2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆద్యంత […]