10th Class Exams 2024 in Telugu States : తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. ఎగ్జాం సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం (మార్చి 18) ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలు మొదలయ్యాయి. మొత్తం 6,23,092 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 1,02,528 మంది గతంలో పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధులు మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి.. హైదరాబాద్, మార్చి 18: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం (మార్చి […]