Andhra Pradesh: ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బులు జమ.. పూర్తి వివరాలివే..
సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారు. పిసినికాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో YSR చేయూత నాలుగో విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేస్తారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో మహిళకు నాలుగు విడతల్లో మొత్తం 75 వేల చొప్పున అందించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా 18 వేల 750 చొప్పున ప్రభుత్వం 56 వేల 250 చొప్పున అందజేసింది. సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ అనకాపల్లి […]