TELANGANA : MP Pasunuri Dayakar joined Congress.. Aruri Ramesh joined BJP! బీఆర్ఎస్‌కి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ పసునూరి దయాకర్.. బీజేపీలోకి ఆరూరి రమేష్!
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు దెబ్బలమీద దెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ బీఆర్‌ఎస్‌కి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ దయాకర్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు దెబ్బలమీద దెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ వరంగల్ సిట్టింగ్ […]