United Nations : The world is in danger ప్రమాదపు అంచున ప్రపంచం.. ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డులను బద్ధలు కొట్టిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2014 నుంచి 2023 దశాబ్ధంలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతలను బ్రేక్‌ చేసిందని పేర్కొంది. హిమనీ నదాలు కరగడం, సముద్ర జలాలు వేడెక్కడం సహా సముద్ర మట్టాలు పెరగడం వంటి ఎన్నో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది. 2023 సంవత్సరం అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా, అలాగే ఈ దశాబ్దాన్ని అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన దశాబ్దంగా తేల్చింది. 2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత […]

Real Dog vs Robotic Dog : రోబోట్‌ డాగ్‌ని చూసిన రియల్‌ డాగ్‌.. ఏం చేసిందో తెలిస్తే అవాక్కే..! వీడియో వైరల్‌

ఐఐటీ కాన్పూర్‌లోని లాన్‌లో ఈ వీడియో రికార్డైంది. రోబోటిక్ కుక్కకు నిజమైన కుక్కల వలె నాలుగు కాళ్ళు ఉన్నాయి. ఇది కూడా నిజమైన కుక్కల వలె నడుస్తుంది. వీడియోలో, రోబోటిక్ కుక్క కూడా మామూలు కుక్కలా నేలపై పడుకుని ఉంది. ఈ వీడియోను నాలుగు లక్షల మందికి పైగా వీక్షించగా, 16 వేల మందికి పైగా లైక్ చేశారు. ఇప్పుడు చాలా పనులు రోబోల ద్వారానే జరుగుతున్నాయి. రెస్టారెంట్లలో ఫుడ్‌ సప్లై చేయటం, వాష్‌ చేయడం వంటి […]

Delhi liquor Policy Case MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు..

Delhi liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ […]

Fight for 40 rupees. Shop owner died in a fight with a customer 40 రూపాయల కోసం గొడవ.. కస్టమర్ తో జరిగిన గొడవలో షాపు ఓనర్ మృతి

కేవలం 40 రూపాయల కోసం జరిగిన గొడవలో ఓ షాపు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒకటి వెలుగుచూసింది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఓ కిరాణా దుకాణం యజమాని వస్తువు కొనుగోలు విషయమై అదనంగా రూ.40 చెల్లించాలని కస్టమర్ ను కోరడంతో జరిగిన గొడవలో మృతి చెందాడు. ఈ ఘటన భద్రక్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరల్పోఖారీ గ్రామంలో చోటుచేసుకుంది. కేవలం 40 రూపాయల కోసం జరిగిన గొడవలో ఓ షాపు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒకటి […]

YS Jagan: CM Jagan targeted those three leaders.YS Jagan:  ఆ ముగ్గురు నేతలను టార్గెట్ చేసిన సీఎం జగన్‌..

సీఎం జగన్‌.. ముగ్గురు నేతల్ని టార్గెట్ చేశారు. వారిని ఓడించడమే పనిగా పెట్టుకున్నారు. ఆ.. ముగ్గుర్ని చిత్తు చేసేందుకు ఏకంగా నారీ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. ఇంతకీ ఆ సెగ్మెంట్లలో పోటీ చేస్తోన్న నేతలెవరు? జగన్ వ్యూహాత్మక అడుగులతో వారికి చెక్‌ పడ్డట్టేనా?.. అనే విషయాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.. సిద్ధం సభలతో వైసీపీలో ఎన్నడూలేనంత జోష్ కనిపిస్తోంది. అదే ఊపు, ఉత్సాహంతో ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతోంది. అధినేత, సీఎం జగన్ నిర్దేశించిన […]

Minister Sitakka : Gunjedu Musalamma Jathara in Forest.. Minister Sitakka visited..కారడవిలో గుంజేడు ముసలమ్మ జాతర.. దర్శించుకున్న మంత్రి సీతక్క..

కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. ఆదివాసీల ఆరాధ్య దైవం గుంజేడు ముసలమ్మ జాతర మహా వైనవంగా జరుగుతుంది. కనీసం రోడ్డు మార్గంలేని ఆ ఆలయం వద్దకు భక్తి మార్గమే భక్తులకు నడిపిస్తుంది. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం అమ్మవారి ప్రతిరూపాన్ని వనం నుండి జనం మధ్యకు తీసుకొచ్చారు. సాధారణ భక్తులతో పాటు మంత్రి సీతక్క కూడా ముసలమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. ఆదివాసీల ఆరాధ్య దైవం గుంజేడు ముసలమ్మ […]

ANDHRA ELECTION: Police action plan .. Orders to surrender weapons..ఫ్యాక్షన్ ఘటనల దృష్ట్యా పోలీసుల యాక్షన్ ప్లాన్.. వెపన్స్ సరెండర్ చేయాలంటూ ఆదేశాలు..

సమయం లేదు మిత్రమా.. తుపాకులు సమర్పించండి అంటున్నారు ఏపీ పోలీసులు. వేర్వేరు కారణాలతో లైసెన్స్‌డ్‌ వెపన్స్‌ తీసుకున్న వాళ్లంతా తిరిగి ఇచ్చేయాలంటున్నారు. లేదంటే యాక్షన్‌ మరోలా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పోలీస్ ఆదేశాలతో జిల్లాలవారీగా గన్‌ డౌన్‌ ఊపందుకుంది. ఏపీలో ఎన్నికల యుద్ధం మొదలైంది. ప్రధాన పార్టీలు, నేతలు తమ తమ బలాలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. సమయం లేదు మిత్రమా.. తుపాకులు సమర్పించండి అంటున్నారు ఏపీ పోలీసులు. వేర్వేరు కారణాలతో లైసెన్స్‌డ్‌ వెపన్స్‌ తీసుకున్న వాళ్లంతా తిరిగి ఇచ్చేయాలంటున్నారు. […]

DELHI : building collapsed.. Two dead, another in critical condition కుప్పకూలిన రెండంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. రెండు అంతస్తుల భవనం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని కబీర్‌ నగర్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలోని ఒక భాగం గురువారం తెల్లవారు జామున 2.30గంటల సమయంలో కుప్పకూలిపోయింది. భవనం కూలిన సమయంలో అందులో కార్మికులు పనులు చేస్తున్నారు. ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. రెండు అంతస్తుల భవనం కుప్ప కూలింది. ఈ […]

PM Modi: Prime Minister Narendra Modi to visit Bhutan భూటాన్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ అంశాలపైనే కీలక చర్చ..

PM Modi Bhutan Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్‌కు బయలుదేరారు. శుక్రవారం ఉదయాన్నే ప్రధాని మోదీ భూటాన్ పర్యటన కోసం ప్రత్యేక విమానంలో వెళ్లారు. వాస్తవానికి ప్రధాని మోదీ భూటాన్ లో మార్చి 21-22 తేదీలలో పర్యటన కోసం గురువారం వెళ్లాల్సి ఉంది. అయితే, భూటాన్ లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా పర్యటన వాయిదా పడింది. PM Modi Bhutan Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు […]

Arvind Kejriwal: Delhi Chief Minister Kejriwal arrested.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌.. నేడు సుప్రీం కోర్టులో విచారణ!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్‌ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (55)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం (మార్చ 21) ఆయన నివాసంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ ఆయనను అదుపులోకి తీసుకోవడం.. న్యూఢిల్లీ, మార్చి 22: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన […]