‘CM Revanth Reddy as B team for BJP’.Key comments of former minister Harish Rao. ‘బీజేపీకి బీ టీమ్‌గా సీఎం రేవంత్ రెడ్డి’.. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా […]