Arvind Kejriwal Delhi CM Arrest News : సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు.. దక్కని ఊరట

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్‌ కేసులో మనీ ల్యాండరింగ్‌ ఆరోపణలపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ (55) అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అరెస్ట్‌పై వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ శనివారం (మార్చి 23) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన అరెస్టు, రిమాండ్‌ చట్టవిరుద్ధమని.. న్యూఢిల్లీ, మార్చి 24: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన […]

Kalki 2898AD:  Interesting comments by Swapnadat ‘కల్కి 2898 ఏడీ’.. స్వప్నదత్‌ ఆసక్తికర కామెంట్స్‌

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’పై నిర్మాత స్వప్న ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాపై నిర్మాత స్వప్నదత్‌ (Swapna Dutt) ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ పోషిస్తున్న భైరవ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని అన్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం జరిగిన ‘సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌’ వేదికపై ఆమె మాట్లాడారు. సంబంధిత […]

Samantha Health Podcast: ఏడాదిన్నరగా పోరాడుతున్నానంటే నమ్మలేకపోతున్నా: సమంత

ఆటో ఇమ్యూనిటీతో ఏడాదిన్నరగా బాధ పడుతున్నట్లు సమంత తెలిపారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: సిటడెల్‌ కోసం ఎంతో కష్టపడినట్లు సమంత (Samantha Ruth Prabhu) చెప్పారు. ఒకవైపు మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటూనే అప్పటివరకు అంగీకరించిన ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితుల గురించి తాజాగా హెల్త్‌ పాడ్‌కాస్ట్‌ సిరీస్‌లో(Health Podcast) వివరించారు. ‘మై జర్నీ విత్ ఆటోఇమ్యూనిటీ’(Autoimmunity) పేరుతో ఇది యూట్యూబ్‌లో విడుదలైంది. అందులో న్యూట్రీషనిస్ట్‌ అల్కేశ్‌ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానమిచ్చారు. ఆటోఇమ్యూనిటీని […]

HYDERABAD : ‘Chiru’ on stage at the South India Film Festival సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ వేదికపై ‘చిరు’ సత్కారం

సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ తొలి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో  మణిశర్మ, తనికెళ్ల భరణి, టీజీ విశ్వప్రసాద్‌, మురళీమోహన్‌, అల్లు అరవింద్‌, కె.ఎస్‌.రామారావు,మంచు లక్ష్మీతో పాటు పలు భాషలకి చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు. పద్మవిభూషణ్‌ గౌరవం పొందిన సందర్భంగా చిరంజీవిని ఈ వేదికపై సత్కరించారు. వేదకపై ఉన్న మెగాస్టార్‌కు ఆంజనేయుడి […]

TELANGANA ELECTION 2024 : Jumpings during the Lok Sabha elections!  లోక్‌సభ ఎన్నికల వేళ జోరుగా జంపింగ్ !

సీట్లు పాట్లు అంటూ నేతల అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు దూకేస్తున్నారు. కండువాలు మార్చేందుకు కాఫీ తాగినంత టైం కూడా తీసుకోవడం లేదు. ఉదయం ఓ పార్టీలో ప్రచారం చేసి మధ్యాహ్నానికి మరో పార్టీలో దర్శనమిచ్చారు కంటోన్మెంట్ నేత. కండువాలు మార్చేందుకు కాఫీ తాగినంత టైం కూడా తీసుకోవడం లేదు. ఉదయం ఓ పార్టీలో ప్రచారం చేసి మధ్యాహ్నానికి మరో పార్టీలో దర్శనమిచ్చారు కంటోన్మెంట్ నేత. పార్టీ మార్పు ప్రచారాన్ని రాత్రి ఖండించి పొద్దున్నే […]

AP Politics: Tickets fighting between alliance leaders in Srikalahasti..శ్రీకాళహస్తిలో కూటమి నేతల మధ్య టిక్కెట్ లొల్లి.. 

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కూటమి నేతల మధ్య టిక్కెట్ లొల్లి ఏమాత్రం సద్దుమణగడం లేదు. శ్రీకాళహస్తి అసెంబ్లీ టికెట్‎పై కూటమి పార్టీల మధ్య పేచీ పరాకాష్టకు చేరింది. మూడు పార్టీల్లోనూ కుంపటి రగులుతోంది. ఇప్పటికే ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ శ్రీకాళహస్తి ఇన్‌చార్జ్‌ బొజ్జల సుధీర్‌రెడ్డి పేరును చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కూటమి నేతల మధ్య టిక్కెట్ లొల్లి ఏమాత్రం సద్దుమణగడం లేదు. శ్రీకాళహస్తి అసెంబ్లీ టికెట్‎పై కూటమి పార్టీల మధ్య పేచీ పరాకాష్టకు […]

Hyderabad: Baldia seat for Congress if Majlis cooperates..Hyderabad: మజ్లిస్ సహకరిస్తే కాంగ్రెస్‌కు బల్దియా పీఠం.. త్వరలోనే మేయర్ చేరిక..?

కాంగ్రెస్ పార్టీ GHMC పీఠంపై కన్నేసిందా…? నగరంలో పార్టీ విస్తరణపై హస్తం పార్టీ ఫోకస్ పెట్టిందా ? ఇప్పటికే GHMC డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పోరేటర్లకు కాంగ్రెస్ కండువా కప్పిన రేవంత్ టీమ్.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తిరేపుతున్నాయి. అయితే జీహెచ్ఎంసీలో కింగ్‌ మేకర్‌గా ఉన్న ఎంఐఎం.. ఈ విషయంలో ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ GHMC పీఠంపై కన్నేసిందా…? నగరంలో పార్టీ విస్తరణపై హస్తం […]

KCR: KCR announced those two Lok Sabha seats.ఆ రెండు లోక్‌సభ స్థానాలను ప్రకటించిన కేసీఆర్.. నాగర్ కర్నూల్ బరిలో ఆర్ఎస్ ప్రవీణ్!

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మెదక్‌ నేతలతో సమావేశమయ్యారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు గులాబీ అధినేత మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మెదక్‌ లోక్‌సభ స్థానానికి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 13 స్థానాలకు బీఆర్ఎస్‌ తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మెదక్‌ నేతలతో సమావేశమయ్యారు. అయితే లోక్‌సభ […]

Drugs in Vishaka port News : విశాఖ పోర్టుకు ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ మాటున భారీగా డ్రగ్స్‌ దిగుమతవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది.

విశాఖ పోర్టుకు ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ మాటున భారీగా డ్రగ్స్‌ దిగుమతవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది చర్చనీయాంశమైంది. విశాఖ పోర్టుకు ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ మాటున భారీగా డ్రగ్స్‌ దిగుమతవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది చర్చనీయాంశమైంది. విశాఖ పోర్టుకు ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ మాటున భారీగా డ్రగ్స్‌ దిగుమతవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది చర్చనీయాంశమైంది. కచ్చితమైన సమాచారంతో రంగంలోకి దిగిన […]

Brother & Sister wedding!! Do you know why?అన్నాచెల్లెళ్ల పెళ్లి !! ఎందుకు చేసుకున్నారో తెలుసా ??

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ మహిళ భర్త ఫిర్యాదుతో అధికారులు దర్యాప్తు చేపట్టగా మొత్తం బండారం బయటపడింది. ప్రభుత్వం ఇచ్చిన కానుకలన్నింటినీ అధికారులు వెనక్కి తీసుకున్నారు. మహారాజ్​గంజ్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ మహిళ భర్త ఫిర్యాదుతో […]