Congress Jana Jatara: తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ.. 

అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో.. అదే వేదిక నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరిచేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ. మరి తుక్కుగూడ సభతో హిస్టరీ రిపీట్‌ అవుతుందా..? జనజాతర సభ మోత ఎలా ఉండబోతోంది..? అసలు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి..? అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో.. అదే వేదిక నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరిచేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ. మరి తుక్కుగూడ సభతో హిస్టరీ […]

Iran: Huge terror attack in Iran..Iran:  38 Members death ఇరాన్‌లో భారీ ఉగ్రదాడి.. 11 మంది భద్రతా సిబ్బంది సహా 27 మంది దుర్మరణం

ఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో కనీసం 27 మంది మరణించారు. ఆగ్నేయ ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రెండు ప్రదేశాలలో ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపై ఈ దాడి జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, మరణించిన వారిలో 11 మంది ఇరాన్ సైనికులతోసహా 16 మంది ఇతరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో కనీసం 27 మంది మరణించారు. ఆగ్నేయ ఇరాన్‌లోని […]

IPL : ABD Comments on RCB : ఆర్సీబీ వరుస వైఫల్యాలపై ఏబీడీ కీలక వ్యాఖ్యలు..

 రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ఆటగాడు, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ స్పందించాడు. తాజా ఎడిషన్‌ను ఆర్సీబీ మరీ చెత్తగా ఏమీ ఆరంభించలేదని.. అలా అని అంతగొప్పగా ఏమీ రాణించడం లేదని పేర్కొన్నాడు.  కాగా ఐపీఎల్‌ పదిహేడో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ- డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడింది. చెపాక్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌పై గెలిచి […]

Paris Olympics : Food in Olympics పారిస్‌ ఒలింపిక్స్‌లో పప్పు, అన్నం

ఒలింపిక్స్‌ సహా విదేశాల్లో ఏ ప్రతిష్ఠాత్మక పోటీలు జరిగినా భోజనం విషయంలో భారత అథ్లెట్లకు ఇబ్బందులు తప్పవు. కానీ ఈ ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆ సమస్య ఉండదు. దిల్లీ: ఒలింపిక్స్‌ సహా విదేశాల్లో ఏ ప్రతిష్ఠాత్మక పోటీలు జరిగినా భోజనం విషయంలో భారత అథ్లెట్లకు ఇబ్బందులు తప్పవు. కానీ ఈ ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆ సమస్య ఉండదు. అథ్లెట్ల గ్రామంలో మనవాళ్లు ఎంచక్కా.. బాస్మతి బియ్యంతో చేసిన అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ- గోబీ, […]

IPL 2024, DC VS KKR: కేకేఆర్‌ తొలిసారి ఇలా..!

17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తొలిసారి సీజన్‌ తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి రికార్డుల్లోకెక్కింది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌పై బంపర్‌ విక్టరీతో కేకేఆర్‌ ఈ ఘనత సాధించింది. గతంలో ఏ సీజన్‌లోనూ కేకేఆర్‌ సీజన్‌ తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించలేదు. ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్‌ హ్యాట్రిక్‌ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కేకేఆర్‌..  సన్‌రైజర్స్‌, ఆర్సీబీ, ఢిల్లీపై వరుస విజయాలు సాధించి అజేయ జట్టుగా కొనసాగుతుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌తో […]

Phone Tapping Issue : మీకూ ఇలా అవుతోందా? చెక్‌ చేసుకోండి!

రాను రాను ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. 2024లో ఫోన్ హ్యాకింగ్ అనేది దాదాపు ప్రతి వినియోగదారుని ఆందోళన రేపుతోంది. డెలాయిట్ నిర్వహించిన  ఇటీవలి సర్వేలో 67శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ గాడ్జెట్స్‌ భద్రతపై ఆందోళన చెందుతున్నారని  కనుగొన్నారు.  2023 ఏడాదితో ఇది పోలిస్తే  54 శాతం పెరిగింది.  మొన్నపెగాసెస్‌ వివాదం ప్రకంపనలు రేపింది. ప్రస్తుతం తెలంగాణాలో ఫోన్‌ ట్యాపింగ్‌ దుమారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది వినియోగదారుల వ్యక్తిగత వ్యవహారాల గోప్యత, భద్రతపై గుబులు రేపుతోంది.  ఈ […]

Gold Price India : బంగారం భగభగలు.. ఆకాశాన్నంటుతున్న ధరలు

దేశంలో పసిడి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఆల్‌టైంహైని చేరుకుంటున్నాయి. తాజాగా పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.70 వేల మార్క్‌ను దాటింది. మార్కెట్‌ వర్గాల ప్రకారం.. గురువారం ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారుగా రూ.70,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,750గా ఉంది. ఇక వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర […]

Hungry Elephant Viral Video: ఏనుగుకు ఆకలి వేసింది ?

అటవీ సమీప గ్రామాల్లో తరచుగా ఏనుగుల రాక, పంట పొలాలపై ఏనుగుల మంద దాడికి చేయటం, పంటపొలాల్లో విధ్వంసం చేయటం వంటి అనేక సంఘటనలు మనం చూస్తుంటాం. అలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఏనుగుకు ఆకలి వేసింది, ఆ తర్వాత ఏనుగు ఆహారంతో ఏం చేసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఏనుగు అడవి జంతువు.. అడవిలో కెల్లా అతిపెద్ద శరీరం కలిగినది ఇదే. ఏనుగులు వేల కిలోల బరువును కలిగి ఉంటాయి. గజరాజు […]

Expensive Mushrooms: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు..! 

ఇలాంటి పుట్టగొడుగులు మనదేశంలోనే కాదు,.. విదేశాల్లో కూడా చాలా ఖరీదైనవి. ఇవి ఎంతో ప్రయోజనకరమైనవి కూడాను. వీటి ధర కిలోకు వందలు, వేలు కాదు.. లక్షల్లో ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పుట్టగొడుగులలో ఒకటి. ఈ రోజు మనం అలాంటి పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం..వీటి ఒక కిలో ధరతో మనం ఏకంగా ఓ విందు భోజనాన్నే ఏర్పాటు చేయవచ్చు అంటున్నారు కొందరు విశ్లేషకులు. పుట్టగొడుగులను ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటిగా పరిగణిస్తారు. డైటీషియన్లు కూడా దాని […]

Tillu Square : Collection బెంచ్‌ మార్క్‌ దగ్గర్లో ‘టిల్లు స్క్వేర్‌’ కలెక్షన్స్‌ :

డీజే టిల్లుకు సీక్వెల్‌గా విడుదలైన టిల్లు స్క్వేర్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌తో దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్‌ అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అదిరిపోయే టాక్‌తో ఈ సినిమా దూసుకుపోతుంది. మొదటి పార్ట్‌కు మించిన ఫన్‌ ఈ చిత్రంలో ఉండటంతో యూత్‌కు బాగా దగ్గరైంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్‌ వివరాలను మేకర్స్‌ ప్రకటించారు. సిద్దు తనదైన స్టైల్‌లో వన్ లైనర్ డైలాగ్స్‌తో సినిమాను దడదడలాడించేశాడు. కథకు తగ్గట్టు హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ కూడా […]