Russia-Ukraine war:  రష్యా క్షిపణి దాడుల్లో 8 మంది మృతి

కీవ్‌: ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్‌పైకి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి నుంచి జరిపిన దాడుల్లో 8 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు.  రష్యా 32 ఇరాన్‌ తయారీ షహీద్‌ డ్రోన్లను, ఆరు క్షిపణులను ప్రయోగించగా 28 డ్రోన్లను, 3 క్రూయిజ్‌ మిస్సైళ్లను కూలి్చవేశామని ఉక్రెయిన్‌ ఆర్మీ తెలిపింది. తాజా దాడులపై రష్యా మిలటరీ ఎటువంటి ప్రకటనా చేయలేదు.

Free Passport No Tax & Citizenship : ఫ్రీ పాస్‌పోర్ట్‌, నో ట్యాక్స్‌.. ఓ దేశం బంపరాఫర్‌!

సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్ అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు బంపరాఫర్‌ ప్రకటించింది. తమ దేశానికి వచ్చే ఇలాంటివారికి 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను అందించనున్నట్లు  ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రకటించారు. దేశ పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్‌లో ఈ సంఖ్య 5 బిలియన్ డాలర్లకు ( సుమారు రూ. 41 వేల కోట్లు) సమానం అని ఆయన తెలిపారు. “విదేశాల నుండి అత్యంత నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, కళాకారులు, తత్వవేత్తలకు 5,000 […]

Hyderabad Gun Misfire : గన్‌ మిస్‌ఫైర్‌.. ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ మృతి

హైదరాబాద్ పాతబస్తీ హుస్సేనియాలం పీఎస్ పరిధిలోని కబూతర్ ఖానా వద్ద పోలీసు పికెట్ వద్ద ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ మృతి గన్‌ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో గన్‌ నుంచి బుల్లెట్‌ శరీరంలోకి దూసుకుపోదవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. గతంలో ఇదే పీకేట్లో మిస్ ఫైర్ అయ్యి ఒక కానిస్టేబుల్.. హైదరాబాద్ పాతబస్తీ హుస్సేనియాలం పీఎస్ పరిధిలోని కబూతర్ ఖానా వద్ద పోలీసు పికెట్ వద్ద ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ మృతి గన్‌ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో […]

London Heathrow Airport: యూకేలోని హీత్రూ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీకొన్నాయి.

 ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీకొన్నాయి. వర్జిన్‌ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్‌ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకొన్నాక.. దానిని మరో ప్రదేశానికి లాక్కెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అది టెర్మినల్‌ వద్ద బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిక్రాఫ్ట్‌ను తాకింది.  ఈ ఘటనలో రెండూ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇరు సంస్థలు ఈ విషయాన్ని ఓ ప్రకటనలో ధ్రువీకరించాయి. ‘‘మా ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎంత మేరకు దెబ్బతిన్నదో […]

Ajith: వైరల్‌ స్టంట్‌ వీడియోపై స్పందించిన అజిత్‌ టీమ్‌..

‘విదా ముయార్చి’లో అజిత్‌ స్టంట్‌ వీడియోపై ఆయన టీమ్ స్పందించింది. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. కోలీవుడ్‌ హీరో అజిత్‌ రియల్‌ స్టంట్‌ చేసిన వీడియో ఇటీవల వైరలైన విషయం తెలిసిందే. దీనిపై కొందరు అభిమానులు అజిత్‌ ఇప్పుడెలా ఉన్నారంటూ టీమ్‌ను అడుగుతూ పోస్ట్‌లు పెట్టారు. తాజాగా ఆయన టీమ్ దీనిపై స్పందించింది. ‘నిర్మాణ సంస్థ పంచుకున్న వీడియో గతేడాది నవంబర్ చివరి వారంలో తీసినది. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. హైవేపై యాక్షన్ సీక్వెన్స్‌ను […]

Fill The Form : ‘ఫ్యామిలీ స్టార్‌’బంపరాఫర్‌.. మీ ఇంటికే విజయ్‌ దేవరకొండ FAMILY STAR !

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన  FAMILY STAR మూవీ ఈ  శుక్రవారం విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. తమ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడే వాళ్లంతా ఫ్యామిలీ స్టార్సే అనేది ఈ మూవీ స్టోరీ లైన్. అలాంటి ఫ్యామిలీ స్టార్స్ ను కలిసేందుకు ఫ్యామిలీ స్టార్ టీమ్ సర్ ప్రైజ్ విజిటింగ్ కు వస్తోంది. మీ ఇంటి ఫ్యామిలీ స్టార్ ను ఫ్యామిలీ స్టార్ టీమ్ కలవాలని కోరుకునే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు  గొప్ప […]

Manjummel Boys Review : మంజుమ్మల్‌ బాయ్స్‌ మంజుమ్మల్‌ బాయ్స్‌ ఎలా ఉంది?

టైటిల్‌: మంజుమ్మల్‌ బాయ్స్‌నటీనటులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మ‌రియ‌న్‌, లాల్ జూనియ‌ర్ త‌దిత‌రులునిర్మాణ సంస్థలు: పరవ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్నిర్మాతలు: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలిరచన, దర్శకత్వం: చిదంబరంసంగీతం: సుశీన్‌ శ్యామ్‌సినిమాటోగ్రఫీ:షైజు ఖలీద్ ఎడిటర్: వివేక్ హర్షన్విడుదల తేది(తెలుగులో): ఏప్రిల్‌ 6, 2024 కరోనా తర్వాత మలయాళ సినిమాలకు టాలీవుడ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడ హిట్‌ అయిన సినిమాలను తెలుగులో […]

TDP CBN : Free sand when our government comes కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక

‘గోదావరిలో ఇసుక ఉంటుంది. పక్కనే ఉన్న పాలకొల్లులో ఇసుక దొరకట్లేదు. ఇసుక మాఫియాకి సీఎం జగన్‌ నాయకుడు. ఇసుక విధానాన్ని ఇష్టారాజ్యంగా చేసి భవన నిర్మాణ కార్మికులను సర్వనాశనం చేశారు. భీమవరం: ‘గోదావరిలో ఇసుక ఉంటుంది. పక్కనే ఉన్న పాలకొల్లులో ఇసుక దొరకట్లేదు. ఇసుక మాఫియాకి సీఎం జగన్‌ నాయకుడు. ఇసుక విధానాన్ని ఇష్టారాజ్యంగా చేసి భవన నిర్మాణ కార్మికులను సర్వనాశనం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇసుక ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా’ అని తెదేపా […]

Congress Andhra : YCP MLA Joined Congress Party కాంగ్రెస్‌లో చేరిన వైకాపా ఎమ్మెల్యే

ఎన్నికల వేళ వైకాపాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అమరావతి: ఎన్నికల వేళ వైకాపాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 IPL 2024 : Bad Experience For CSK fan : ఉప్పల్ మ్యాచ్‌లో ధోని అభిమానికి మైండ్ బ్లాంక్..

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన CSK, SRH మ్యాచ్‌లో వింత పరిస్థితి చోటుచేసుకుంది.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. అక్షరాల 4500 పెట్టి టికెట్ కొన్న యువకుడు స్టేడియంలోకి వెళ్లగానే షాక్ తిన్నాడు. సాధారణంగానే చెన్నైతో.. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన CSK, SRH మ్యాచ్‌లో వింత పరిస్థితి చోటుచేసుకుంది.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. అక్షరాల 4500 పెట్టి టికెట్ కొన్న […]