Tarun Mannepalli Badminton : విజేత తరుణ్‌ మన్నేపల్లి    

కజకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన తరుణ్‌ మన్నేపల్లి విజేతగా నిలిచాడు. అస్తానాలో శనివారం జరిగిన ఫైనల్లో తరుణ్‌ 21–10, 21–19 స్కోరుతో ఎనిమిదో సీడ్, మలేసియాకు చెందిన సూంగ్‌ జూ విన్‌పై విజయం సాధించాడు. గత ఏడాది జాతీయ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన తరుణ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టైటిల్‌ కావడం విశేషం. మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్‌ అనుపమ ఉపాధ్యాయ టైటిల్‌ సాధించింది. ఫైనల్లో భారత్‌కే చెందిన ఇషారాణి […]

‘Fide’ Candidates Chess Tournament : విదిత్‌ గుజరాతీ సంచలన విజయం

హంపికి ‘డ్రా’  క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌  టొరంటో: ప్రతిష్టాత్మక ‘ఫిడే’ క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో రెండో రౌండ్‌లో నాలుగు గేమ్‌లలో కూడా ఫలితం వచ్చింది. భారత గ్రాండ్‌మాస్టర్‌ విది త్‌ గుజరాతీ…అమెరికాకు చెందిన వరల్డ్‌ నంబర్‌ 3  హికారు నకమురాపై 29 ఎత్తుల్లో సంచలన విజయం సాధించడం విశేషం. వరుసగా 47 గేమ్‌లలో ఓటమి లేకుండా కొనసాగిన నకమురా విజయయాత్రకు విదిత్‌ బ్రేక్‌ వేశాడు. భారత ఆటగాళ్ల మధ్య జరిగిన పోరులో డి.గుకేశ్‌ 33 ఎత్తుల్లో ప్రజ్ఞానందను ఓడించాడు. […]

IPL -2024 Sehwag About Kohli కోహ్లి ఆ తప్పు చేయకపోయి ఉంటేనా..: సెహ్వాగ్‌

‘‘ఇలాంటి ప్రశ్నలకు జవాబు మీకు కూడా తెలుసు కదా? అయినా ప్రతిసారీ మమ్మల్నే ఎందుకు ఇలా కఠినమైన ప్రశ్నలు అడుగుతారు? మాతో బ్యాడ్‌ కామెంట్స్‌ చెప్పించాలనే కదా మీ ప్రయత్నం. 183 పరుగులు చాలా? విరాట్‌ కోహ్లి స్లోగా ఆడాడా? ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదిగా సాగిందా? లేదంటే.. ఆర్సీబీ ఇంకా కనీసం 20 పరుగులు చేయాల్సిందా? ఇలాంటి ప్రశ్నలకు మీరు కూడా సమాధానం చెప్పవచ్చు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనకు ప్రశ్నలు సంధించిన […]

Sreeleela About Fights In Cinema :   నా డ్యాన్స్‌ కంటే హీరోల ఫైట్లే కష్టం

‘‘ముందే అన్నీ నేర్చేసుకుని చిత్ర పరిశ్రమకి రాలేదు కానీ, ఏదైనా చేయగలననే ఓ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం నా వెంట పెట్టుకుని వచ్చా. ‘‘ముందే అన్నీ నేర్చేసుకుని చిత్ర పరిశ్రమకి రాలేదు కానీ, ఏదైనా చేయగలననే ఓ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం నా వెంట పెట్టుకుని వచ్చా. అదే నా ప్రయాణాన్ని సులభతరం చేసింది’’ అని చెబుతోంది శ్రీలీల. తొలి అడుగుల్లోనే అగ్ర కథానాయకులతో కలిసి నటించే అవకాశాల్ని సొంతం చేసుకున్న నాయిక ఈమె. డ్యాన్స్‌ అంటే శ్రీలీల, శ్రీలీల […]

Ramayan Movie Shooting Updates : ‘రామాయణ్‌’ కోసం ఆస్కార్‌ విన్నర్స్‌!

బాలీవుడ్‌లో అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌ ప్రతిష్ఠాత్మకంగా ‘రామాయణం’ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే! నితేశ్‌ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’గా ఇది రానుంది. బాలీవుడ్‌లో అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌  ప్రతిష్ఠాత్మకంగా ‘రామాయణం’ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే! నితేశ్‌ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’గా ఇది రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో  వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా మ్యూజిక్‌ గురించి పలు వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ చిత్రానికి […]

Katha Venuka Katha In OTT : ‘కథ వెనుక కథ’కి ఓటీటీలో మంచి స్పందన

వేసవిలో ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇంటిల్లిపాది చూసే సినిమాలకు మరింత ఆదరణ ఎక్కువ. అందులోనూ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్స్ మూవీస్ అంటే అన్నిరకాల ఆడియన్స్ ఇష్టపడతారు. హాయిగా కూర్చొని సినిమా చూస్తూ కాసేపు థ్రిల్ అయితే ఆ మజాయే వేరు. ఇప్పుడలాంటి సినిమానే ఈటీవీ విన్‌లో విడుదలైంది. డీసెంట్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ చిత్రం ఓటీటీలో మంచి ఆదరణను పొందుతోంది. వేసవిలో ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇంటిల్లిపాది […]

TDP Chandra Babu Road Show : పామర్రు, ఉయ్యూరులో చంద్రబాబు రోడ్ షో,

అమరావతి: ప్రజాగళం యాత్రలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమరావతి: ప్రజాగళం యాత్రలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కృష్ణా జిల్లా లో పర్యటించనున్నారు. పామర్రు ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనకు […]

Sadineni Yamini Sharma BJP ఏపీని డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా మార్చిన జగన్ ప్రభుత్వం: సాధినేని యామిని

విజయవాడ: పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్న జగన్ ప్రభుత్వం అసలు ఏమి చేసింది?. ప్రజల సంక్షేమం గురించి ఏమి చేసింది?.. పేపర్ల ప్రకటనల కొరకు ఖర్చు చేయటం తప్ప ఇంకేమి చేయలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. విజయవాడ: పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్న జగన్ ప్రభుత్వం అసలు ఏమి చేసింది?. ప్రజల సంక్షేమం గురించి ఏమి చేసింది?.. పేపర్ల ప్రకటనల కొరకు ఖర్చు చేయటం […]

Andhra Politics YS Sharmila: ఒక వైపు వైఎస్‌ఆర్‌ బిడ్డ.. మరో వైపు వివేకాను హత్య చేసిన నిందితుడు

కడప: వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం యాదవపురంలో చిన్న సుబ్బరాయుడు కుటుంబాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఓదార్చారు. సుబ్బరాయుడు కుమారుడు శ్రీనివాస్‌ యాదవ్‌ ఇటీవల హత్యకు గురయ్యారు. కేసులో ఎస్‌ఐ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయని, నిందితులంతా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులేనని షర్మిల ఆరోపించారు. భూమి కోసం అవినాష్‌ అనుచరులే హత్య చేశారని విమర్శించారు. పోలీసులు.. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది హత్యలు చేయించడానికా? అని ప్రశ్నించారు. ఇక్కడే అన్యాయం జరుగుతుంటే […]

Andhra Election : YSRCP మేమంతా సిద్ధం యాత్ర..

సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర కొనసాగుతోంది. పదోరోజు ఆదివారం ప్రకాశం జిల్లాలో జువ్వగుంట క్రాస్‌ నుంచి యాత్ర ప్రారంభమైంది.. కనిగిరిలో సీఎం జగన్‌ రోడ్‌షో చేపడతారు. అయితే జువ్విగుంట నైట్‌ పాయింట్‌ దగ్గర ప్రకాశం జిల్లా కొండెపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు CM జగన్‌ను కలుసుకున్నారు. సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర కొనసాగుతోంది. పదోరోజు ఆదివారం ప్రకాశం జిల్లాలో జువ్వగుంట క్రాస్‌ నుంచి యాత్ర ప్రారంభమైంది.. కనిగిరిలో […]