Pidamarthi Ravi – పిడమర్తి రవి
పిడమర్తి రవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) తొలి చైర్మన్‌గా పని చేశాడు. పిడమర్తి రవి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో క్రీయాశీలకంగా పాల్గొన్నాడు. ఆయన టీఎస్‌జేఏసీ రాష్ట్ర ఛైర్మన్‌గా పని చేశాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా […]