Pragnananda wins : ప్రజ్ఞానంద గెలుపు

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌ మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్‌ గుజరాతీలు కీల క విజయాలు నమోదు చేయగా.. గుకేష్‌ డ్రాతో గట్టెక్కాడు. గురువారం జరిగిన ఆరో రౌండ్‌లో అజర్‌బైజాన్‌ జీఎం నిజత్‌ అబసోవ్‌పై… టొరంటో: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌ మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్‌ గుజరాతీలు కీల క విజయాలు నమోదు చేయగా.. గుకేష్‌ డ్రాతో గట్టెక్కాడు. గురువారం జరిగిన ఆరో రౌండ్‌లో అజర్‌బైజాన్‌ జీఎం నిజత్‌ అబసోవ్‌పై ప్రజ్ఞానంద గెలిచాడు. మరో గేమ్‌లో అలీరెజా […]

Oscar 2024: ఆస్కార్‌ విజేతలు వీరే!

సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ (Oscar 2024) అవార్డుల వేడుక వైభవంగా మొదలైంది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ (Oscar 2024) అవార్డుల వేడుక వైభవంగా మొదలైంది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. మొదటి నుంచి అనుకున్నట్లుగానే ఓపెన్‌హైమర్‌ చిత్రం పలు విభాగాల్లో సత్తా చాటుతోంది. […]

John Cena: ఆస్కార్ వేదికపైకి న్యూడ్‌గా జాన్ సీనా.. అవార్డు ప్ర‌ధానం!

96వ ఆస్కార్ అవార్డ్ వేడుక ఈ రోజు (సోమవారం) ఉద‌యం లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేట‌ర్‌లో ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయితే వేడుక జ‌రుగుతున్న స‌మ‌యంలో ఎప్ప‌టిలానే ఈ సారి కూడా ఉన్న‌ఫ‌లంగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న అంద‌రినీ షాక్ గురి చేసింది. 96వ ఆస్కార్ (Oscars) అవార్డ్ వేడుక ఈ రోజు (సోమవారం) ఉద‌యం లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేట‌ర్‌లో ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిస్టోఫర్ నోలన్ […]

Cinema Gaami in ott : స్నో కింగ్‌డమ్‌లో.. ఇదే ఫస్ట్ టైమ్.. జీ5లోకి వచ్చేసిన ‘గామి’

విశ్వక్ సేన్, చాందినీ చౌదని హీరో హీరోయిన్లుగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’. కార్తిక్ శబరీష్ నిర్మాతగా వచ్చిన ఈ మూవీకి నరేష్ కుమరన్ సంగీతాన్ని అందించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ స్నో కింగ్‌డమ్‌లో మీడియాతో ముచ్చటించింది. స్నో కింగ్‌డమ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించటం ఇండియాలోనే ఇదే తొలిసారి. విశ్వక్ సేన్ (Vishwak Sen), చాందినీ […]

Manish Sisodia Liquor Case Delhi: లిక్కర్ స్కాం కేసులో రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా

దేశ రాజధాని ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ పిటిషన్‌ను కాసేపట్లో పిటిషన్‌పై విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. […]

Square Watermelon: స్క్వేర్ పుచ్చకాయ..

సాధారణంగా పుచ్చకాయ అంటే చాలు ఎవరికైనా బయట ఆకుపచ్చ రంగు, లోపల ఎరుపు మాత్రమే గుర్తుకొస్తాయి. ఈ హైబ్రిడ్ సరస్వతి పుచ్చకాయలో బయట పసుపు రంగు లోపల ప్రకాశవంతమైన ఎరుపు రంగు ఉంటుంది  లేదా బయట ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగుల లోపల ఉండే పుచ్చకాయలు ఉంటాయి. ఈ రకమైన పుచ్చకాయలు సైజ్ లో చిన్నవి మాత్రమే కాదు చతురస్రాకారంలో ఉంటాయి. వీటిని పండించడానికి హైబ్రిడ్ రకాల విత్తనాలను ఉపయోగిస్తారు వేసవి కాలం వస్తే చాలు […]

HarishRao Brs Party Mla : ఇచ్చిన హామీలు తప్పిన కాంగ్రెస్

Telangana: తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కొండ భూదేవి గార్డెన్‌లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సిద్దిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో హరీష్ పాల్గొని ప్రసంగించారు. ‘‘మనం పదేళ్లు పాలించినం… వాళ్ళు వచ్చి నాలుగు నెలలు కాలేదు.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది’’ అని అన్నారు. సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట, […]

Tamilnadu Amir Mahal-Royapettah-Chennai… బ్రిటిష్‌ కాలం నాటి నవాబుల ప్యాలెస్‌.. నేటికీ తెరుచుకోని రహస్య గదులు..!

అమీర్‌ మహల్‌ను బ్రిటీష్ వారు ఆర్కాట్‌ నవాబుకు బహుమతిగా ఇచ్చిన అప్పట్లో కేవలం 30 మంది రాజ కుటుంబీకులు మాత్రమే ఇక్కడ నివసించేవారు. కానీ ఇప్పుడు, ఆర్కాట్ యువరాజు బంధువులు, అతని సేవకులతో సహా దాదాపు 600 మంది ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. తమిళనాడు రాజధాని చెన్నై అనేక పర్యాటక ప్రదేశాలతో సందర్శకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. చెన్నై మద్రాసుగా ఉన్నప్పుడు గుర్రపు బండిలు, నిర్జన వీధులు, అందమైన రాజభవనాలు, కోటలు నగరాన్ని అలంకరించాయి. అలాంటి వాటిలో ఒకటి చెన్నై […]

LS Polls Invitation From KCR : కేసీఆర్ నుంచి రాజయ్యకు పిలుపు.. వరంగల్ అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్!

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అయితే చాలా చోట్ల అభ్యర్థులను ఫిక్స్ చేసినప్పటికీ కీలక స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పార్టీలు వ్యూహత్మంగా అడుగులు వేస్తూ అసంత్రుప్తి లేకుండా వ్యూహ రచన చేస్తున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అయితే చాలా చోట్ల అభ్యర్థులను ఫిక్స్ చేసినప్పటికీ కీలక స్థానాలు […]

Delhi Liquor Scam: కవిత దందాలను బయటపెట్టిన సీబీఐ..

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాత్ర ఏంటో క్షుణ్ణంగా వెల్లడించింది సీబీఐ(CBI). ఈ కుంభకోణంలో విస్తుగొలిపే మరిన్ని నిజాలను బహిర్గతం చేసింది సీబీఐ. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి(Sharath Chandra Reddy).. కవిత జాగృతి సంస్థకు .. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏంటో క్షుణ్ణంగా వెల్లడించింది సీబీఐ(CBI). […]