Kusukutla Prabhakar Reddy – Munugode MLA -కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి
కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి (జననం 1965) తెలంగాణ కు చెందిన రాజకీయ నాయకుడు. 3 నవంబర్ 2022న మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న తన గురువు హ్లానెం యాదగిరిరెడ్డితో కలిసి ప్రభాకర్ రెడ్డి 2002లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాధన కోసం పోరాడారు. మునుగోడు ప్రాంతంలో రాష్ట్ర సాధన కోసం అనేక ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభాకర్ […]