After Independence – స్వాతంత్ర్యం తరువాత
1947లో భారతదేశం బ్రిటీష్ సామ్రాజ్యం నుండి స్వతంత్రం పొందినప్పుడు, హైదరాబాద్ 13 నెలల పాటు స్వతంత్ర సంస్థానంగా కొనసాగింది. తెలంగాణ రైతాంగం ఈ ప్రాంత విముక్తి కోసం సాయుధ పోరాటం సాగించింది. సాయుధ పోరాటంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అనే ప్రైవేట్ మిలీషియా రాష్ట్రంలో దోపిడి మరియు హత్యలను ఆశ్రయించడం ద్వారా భీభత్సం సృష్టించింది. 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్‌లోకి తీసుకురావడానికి ఆపరేషన్ […]