Thunder on village lives – పల్లె జీవితాలపై పిడుగు..

శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి :  ‘పచ్చని పల్లె జీవితాల్లో పిడుగులు తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. కోట్ల వోల్టుల శక్తితో దూసు కొస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా భూమిపై పడుతున్న పిడు గుల (క్లౌడ్‌ టూ గ్రౌండ్‌) సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. అదే స్థాయిలో మర ణాలూ పెరిగాయి.  తెలంగాణలోనూ ఇదే పరి స్థితి నెలకొంది. మృతుల్లో రైతులు, రైతు కూలీలే ఎక్కువగా ఉంటున్నారని నిపుణులు చెబుతు న్నారు. గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఏకంగా 316 […]

New ones will not be given.. Names will not be added – కొత్తవి ఇవ్వరు.. పేర్లు చేర్చరు

ఆహార భద్రత కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వేలాది మంది లబ్ధిదారులు ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టింపులేనట్లుగా ఉంటోంది. దీంతో వేలాది మందికి ఆహారభద్రత పథకం అందడం లేదు. కామారెడ్డిలో 2.53 లక్షలు, నిజామాబాద్‌లో 4.02 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాల్లో కొత్తగా జన్మించిన వారి పేర్లు కార్డుల్లో చేర్చడానికి స్థానికంగా వీలులేకుండా పోయింది. దరఖాస్తుల వివరాలు రాష్ట్రస్థాయికి పంపించినప్పటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో లబ్ధిదారులు ప్రభుత్వ […]

‘Gruhalakshmi’ in Telangana? – తెలంగాణలోనూ ‘గృహలక్ష్మి’?

హైదరాబాద్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్ల వర్షం కురిపించిన ‘గృహలక్ష్మి’ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తామని హామీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. ఈనెల 17వ తేదీన తుక్కగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభ వేదికగా ఈ పథకాన్ని  సోనియా గాంధీ చేత ప్రకటింపజేయాలని యోచిస్తోంది. కుటుంబ యజమాని హోదాలో ప్రతి మహిళకు నెలకు రూ.2వేల నగదు సాయం చేయడం ద్వారా పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలను సర్దుబాటు చేసుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేసి […]

Distribution of fortified rice in the joint district – ఉమ్మడి జిల్లాలో పోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ

మహిళలు, పిల్లలు పోషకాహార లేమితో బాధపడుతున్న విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. సమస్యను అధిగమించేందుకు పౌరసరఫరా దుకాణాల ద్వారా ఉమ్మడి జిల్లాలో ఈ నెల నుంచి బియ్యంలో పోషకాలు కలిపి(పోర్టిఫికేషన్‌) సరఫరా చేస్తున్నారు. పోర్టిఫైడ్‌ బియ్యంతో ప్రయోజనాలు, వండుకోవడం ఎలా అనేదానిపై కథనం. ఇదీ ప్రక్రియ ఏ సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఖనిజాల లేమితో పోషకాహారలోపం తలెత్తుతుందో వాటన్నింటినీ బియ్యంలో చేరుస్తారు. క్వింటాలు సాధారణ బియ్యానికి కిలో చొప్పున పోర్ట్‌ఫైడ్‌ రకం కలుపుతారు. తెలిసేదెలా..? పోర్టిఫైడ్‌ […]

Prayas is a platform for social research – సామాజిక పరిశోధనల వేదిక ప్రయాస్‌

పాఠశాల విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారి సామాజిక పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రయాస్‌-2023 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తోంది. విద్యార్థి దశలోనే శాస్త్రీయ విజ్ఞానంపై మక్కువ పెంచుకొని వారి సృజనాత్మకతను పెంపొందించుకునేందుకు ఇది చక్కటి వేదిక. ఉత్తమ ప్రదర్శనలకు ప్రోత్సాహకాలు సైతం ఇవ్వనున్నారు.  ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీలోగా ఔత్సాహికులు దరఖాస్తు చేసుకునే  అవకాశాన్ని కల్పించింది. పోటీ అంశాలు ప్రధానంగా స్థానిక సమస్యను గుర్తించి […]

“Fire Safety & Fire Prevention Campaign 2023” – “ఫైర్ సేఫ్టీ & ఫైర్ ప్రివెన్షన్ క్యాంపెయిన్ 2023”

రిలయన్స్ జియోతన నెట్వర్క్ సైట్‌లు, సౌకర్యాల భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంలో తెలంగాణలో “ఫైర్ సేఫ్టీ & ఫైర్ ప్రివెన్షన్ క్యాంపెయిన్ 2023″ని ప్రారంభించింది. “ఫైర్ ప్రివెన్షన్ – మస్ట్ ఫర్ నెట్‌వర్క్ అవైలబిలిటి అండ్ సర్వీస్ తో కస్టమర్” అనే థీమ్ తో ఈ సమగ్ర ప్రచారాన్ని జియో తెలంగాణ ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 15, 2023 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ నిర్వహణ పాయింట్లు, జియో సెంటర్‌ ప్రాంతాలు, అన్ని నెట్‌వర్క్‌ సైట్ లను కవర్ […]

fishery is calling-మత్స్యరంగం పిలుస్తోంది!

నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని మత్స్య సంపదను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వనపర్తి జిల్లా పెబ్బేరులో మత్స్య కళాశాల ను ఏర్పాటు చేసింది. ఇక్కడ చేస్తున్న పరిశోధనలు ఈ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహదపడనున్నాయి. తెలంగాణలో ఈ రంగం అభివృద్ధికి స్థానిక కళాశాలలో బోధన, పరిశోధన, విస్తరణ అనే అంశాలపై పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. మత్స్య శాస్త్రంపై భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయనే దిశగా విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవల ఎంసెట్‌లో […]

Good news for TS RTC employees.. – టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..

తెలంగాణ ఆర్టీసీ(TS RTC) కార్మికులకు శుభవార్త. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు గవర్నర్ (Governor)ఆమోద ముద్ర వేశారు. అయితే మొదట టీఎస్‌ఆర్టీసీ విలీన బిల్లు 2023ను మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం నెల రోజుల క్రితమే పంపింది. విలీన బిల్లులోని అంశాలను పరిశీలన కోసం పెండింగ్‌లో పెట్టిన గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ఈరోజు ఆమోదం తెలిపారు. న్యాయశాఖ పరిశీలన తర్వాత బిల్లులోని అంశాలపై ప్రభుత్వం గవర్నర్‌కు వివరణ […]

Two more days of heavy rains in Telangana..says weather reports – తెలంగాణలో మరో రెండురోజులు మోస్తరు వర్షాలు..!

తెలంగాణ: తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతవరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. అయితే, గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శుక్రవారం […]

singareni-వ్యాపార మార్కెట్‌

సింగరేణి(Singareni) చాలా కాలంగా బొగ్గును(Coal) తయారు చేస్తున్న సంస్థ. కానీ ఇప్పుడు, వారు కేవలం బొగ్గు కంటే ఎక్కువ చేయాలనుకుంటున్నారు. వారు విద్యుత్తును తయారు చేస్తున్నారు మరియు బొగ్గు తవ్వకాలలో ఇతర కంపెనీలకు సహాయం చేస్తున్నారు. వారు ఇతర సంస్థల కోసం పరిశోధనలు మరియు ప్రణాళికలు కూడా చేస్తున్నారు. సింగరేణి సంస్థ భూగర్భంలోని వేడి నీటిని వినియోగించి విద్యుత్‌ను తయారు చేయనుంది. వారు త్వరలో 20 కిలోవాట్ల విద్యుత్తును తయారు చేయడం ప్రారంభిస్తారు, మరియు దీనికి చాలా […]