singareni-వ్యాపార మార్కెట్‌లో

సింగరేణి(Singareni) చాలా కాలంగా బొగ్గును(Coal) తయారు చేస్తున్న సంస్థ. కానీ ఇప్పుడు, వారు కేవలం బొగ్గు కంటే ఎక్కువ చేయాలనుకుంటున్నారు. వారు విద్యుత్తును తయారు చేస్తున్నారు మరియు బొగ్గు తవ్వకాలలో ఇతర కంపెనీలకు సహాయం చేస్తున్నారు. వారు ఇతర సంస్థల కోసం పరిశోధనలు మరియు ప్రణాళికలు కూడా చేస్తున్నారు. సింగరేణి సంస్థ భూగర్భంలోని వేడి నీటిని వినియోగించి విద్యుత్‌ను తయారు చేయనుంది. వారు త్వరలో 20 కిలోవాట్ల విద్యుత్తును తయారు చేయడం ప్రారంభిస్తారు, మరియు దీనికి చాలా […]

She team, awareness conference on cyber crime – షీటీం, సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సు

మహిళల భద్రత కోసం అనేక చట్టాలున్నాయని, ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ రామేశ్వర్‌ అన్నారు. మంగళవారం కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో షీటీం, డయల్‌ 100, సైబర్‌ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువులపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. వ్యసనాలకు బానిసలైతే భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. ఫోన్ల వినియోగం పెరగటంతో సైబర్‌ నేరాలు అధికమయ్యాయని, వాటిపై […]

Singareni workers Rs. 1726 crores.. 2 to 6 lakhs per person – సింగరేణి కార్మికులకు రూ. 1726 కోట్లు.. ఒక్కొక్కరికి 2 నుంచి 6 లక్షలు

భద్రాద్రి కొత్తగూడెం: కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేతన బకాయిలపై సింగరేణి సంస్థ మంగళవారం కీలక ప్రకటన చేసింది. సింగరేణిలో జాతీయ బొగ్గు గనుల వేతన ఒప్పందం అమలు అవుతున్న విషయం తెలిసిందే. పదో వేజ్‌బోర్డు కాలపరిమితి  2021 జూలై 1తో ముగిసింది. అప్పటి నుంచి 11వ బోర్డు అమల్లోకి వచ్చింది. ఈ మేరకు 2021 జూలై నుంచి 2023 మే 31 వరకు మొత్తం 22 నెలలకు సంబంధించి ఉద్యోగులు, కార్మికులకు పెరిగిన వేతన బకా యిలు […]

Babu Arrested.. Junior NTR Taking Light.. RGV’s Tweet Goes Viral – బాబు అరెస్ట్‌.. లైట్‌ తీసుకుంటున్న జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

పాపం పండింది.. పాపాల చిట్టా బయటపడింది. చేసిన పనికి ఫలితం అనుభవించాల్సిందే! అది మంచైనా, చెడైనా! చంద్రబాబు అమానుష పాలనలో అవినీతి కథలు కోకొల్లలు. అయితే దేన్నైనా మసిపూసి మారేడు కాయ చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆ అవినీతి కథలను బయటకు రానివ్వలేదు. కానీ చేసిన పాపం ఊరికే పోతుందా? నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాపం పండిన నాడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాల్సిందే! […]

Bigg Boss 7: హౌస్‌లో గలీజ్‌ పురాణం.. బయటపడ్డ శివాజీ క్యారెక్టర్‌!

ఏ ఒక్కరూ ఇష్టపడని వైనంసోమవారం జరిగిన నామినేషన్స్‌ ఎపిసోడ్‌లో శివాజీని అత్యధికంగా ఐదుగురురు నామినేట్‌ చేశారు. ముందుగా అమర్‌ దీప్‌..శివాజీని నామినేట్‌ చేస్తూ ఇచ్చి పడేశాడు.  ‘ప్రశాంత్ వేటాడటానికి వచ్చాడు.. వాడికి ఫోకస్ ఉంది.. వాడు మగాడంటే.. మరి నేను ఆటాడటానికి కాకుండా పేకడటానికి వచ్చానా అన్నా’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్‌ కూడా శివాజీని నామినేట్‌ చేస్తూ.. ‘ఎదుటి వాళ్లని మాట్లాడనీయకుండా దబాయిస్తున్నారు’ అని చెప్పింది. దీంతో దీంతో శివాజీ.. ‘నేను […]

Minister Koppula – మంత్రి కొప్పుల కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని అన్నారు

జగిత్యాల : బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన పొన్నం గంగాధర్ గౌడ్ 2023 మే నెలలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కాగా, అతడికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో రెండు లక్షల ప్రమాద బీమా మంజూరైంది. ఈ మేరకు 2 లక్షల రూపాయల చెక్కును గంగాధర్ భార్య జమునకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన […]

NASA Mercury Latest Image: ఆకాశంలో వజ్రం.. ‘లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై’

వాషింగ్టన్ (Washington): సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహమైన బుధుడి ఫోటోను తీసింది నాసాకు చెందిన వ్యోమనౌక ‘మెసెంజర్’.  నాసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ ఫోటోను చూస్తే చిన్నప్పుడు చదువుకున్న ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై’ పదాలు గుర్తుకు రాక మానవు. అచ్చంగా వజ్రాన్ని పోలి ఉన్న బుధుడు ఆకాశంలో వెలుగుజిలుగులతో నిజంగానే డైమండ్‌లా మెరిసిపోతున్నాడు.   ‘మెసెంజర్’ ‘అడ్వెంచర్’ఈ గ్రహం చుట్టూ తిరుగుతున్న మొట్టమొదటి నాసా వ్యోమనౌక […]

Apple iPhone 15 ఈవెంట్ ముఖ్యాంశాలు: iPhone 15 సిరీస్ గేట్స్ USB-C మరియు టైటానియం ఫ్రేమ్, వాచ్ 9 హాసా మెరుగైన చిప్

Iphone launch: Apple అధికారికంగా iPhone 15, iPhone 15 Pro మరియు Apple Watch Series 9లను ఆవిష్కరించింది. కంపెనీ కొత్త Apple Watch Ultra 2 మోడల్‌ను కూడా ప్రదర్శించింది. ఈ సంవత్సరం, అన్ని కొత్త Apple పరికరాలు గణనీయమైన అప్‌గ్రేడ్‌లను పొందాయి, అయితే అదృష్టవశాత్తూ సంభావ్య కస్టమర్‌ల కోసం, ధరలు స్వల్పంగా పెరిగాయి. 15 ప్రో మాక్స్ మోడల్ ధర ఇప్పుడు రూ. 1,59,900, భారతదేశంలో రూ. 5,000 పెరిగింది, చాలా ఎక్కువ […]

This is the story of plants.. – ఇదండీ మొక్కల కథ..

రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఆకుపచ్చ తెలంగాణ(Telangana) లక్ష్యంగా హరితహారం(Harithaharam) పథకాన్ని ప్రవేశపెట్టింది. 2018లో వచ్చిన నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు కేటాయించే బడ్జెట్‌ల్లో 10 శాతం నిధులు పచ్చదనానికి వెచ్చించాల్సి ఉంది. ప్రతి గ్రామం, పురపాలక సంఘం పరిధిలో తప్పనిసరిగా నర్సరీ ఉండాలనేది నిబంధన. అంతటి ప్రాధాన్యం కలిగిన మొక్కల పెంపకానికి నేతలు, అధికారులు అనుకున్నంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఉమ్మడి జిల్లాలోని ఈ ఏడాది వానాకాలంలో ఆదిలాబాద్‌కు 45.09 లక్షలు, కుమురంభీంకు 53.03 […]

Pv Sindhu went and clicked in Apple event with cook – యాపిల్‌ మెగా ఈవెంట్‌లో‌ పీవీ సింధు: టీమ్‌ కుక్‌తో సెల్ఫీ పిక్స్‌ వైరల్‌

Apple  Event Pv Sindhu Selfie with Tim Cook అమెరికా టెక్‌ దిగ్గజం యాపిల్‌ మెగా ఈవెంట్‌కు బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు హాజరైంది. యుఎస్‌లోని కుపెర్టినోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో  మోస్ట్‌ ఎవైటెడ్‌  iPhone 15 సిరీస్‌ను లాంచ్‌ చేసిన సంగతి  తెలిసిందే. ఈ ఈవెంట్‌కు హాజరైనట్టు ఇన్‌స్టాలో షేర్‌ చేసిన సింధు   Apple CEO టిమ్ కుక్‌తో  సెల్ఫీలను కూడా  పోస్ట్‌ చేసింది. దీంతో ఈ పిక్స్‌ వైరల్‌గా మారాయి.  ‘‘Apple Cupertinoలో  సీఈవో టిమ్ […]