Sourav Ganguly entered the business sector – సౌరవ్ గంగూలీ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు

పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు వ్యాపార రంగంలో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) చేరాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)తో పాటు సౌరభ్‌ గంగూలీ ప్రస్తుతం స్పెయిన్‌ (Spain) పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పశ్చిమ బెంగాల్‌లో మూడో స్టీల్ పరిశ్రమను ప్రారంభించబోతున్నాను. అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. నేను కేవలం క్రికెట్ ఆడతానని మనలో చాలామందికి తెలుసు. కానీ మేము 2007లో […]

Atrocious in Himachal.. – హిమాచల్‌లో దారుణం..

హిమాచల్‌ ప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల మహిళ జుట్టు కత్తిరించిన అత్తమామలు ఆమెను తీవ్రంగా వేధించారు. కోడలు ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు. హిమాచల్‌ సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖ సొంత జిల్లా హమీర్‌పూర్‌లోని భోరంజ్ సబ్‌డివిజన్‌లోని ఓ గ్రామంలో ఆగస్టు 31 జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసుంది.  అత్తమామల దాష్టీకానికి సంబంధించిన మూడు నిముషాల వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అత్తమామలతో సహా అయిదుగురిపై […]

Four workers died after the lift collapsed in Greater Noida – గ్రేటర్‌ నోయిడాలో లిఫ్ట్‌ కుప్పకూలి నలుగురు కార్మికులు మృతి

గ్రేటర్‌ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్టు కుప్పకూలి నలుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆమ్రపాలి డ్రీమ్‌ వ్యాలీ సొసైటీలో శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సర్వీస్‌ లిఫ్టు గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి కార్మికులతో బయలుదేరి వెళ్తూ 14వ ఫ్లోర్‌ నుంచి అకస్మాత్తుగా జారు కుంటూ వచ్చి వేగంగా నేలను ఢీకొట్టింది. దీంతో లిఫ్టులోని నలుగురు కార్మి కులు ప్రాణాలు కోల్పోగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. […]

Orbital distance increased again – కక్ష్య దూరం మళ్లీ పెంపు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 2న ప్రయోగించిన ఆదిత్య –ఎల్‌1 ఉపగ్రహానికి శుక్రవారం నాలుగో విడత కక్ష్య దూరాన్ని పెంచారు. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌(ఇస్ట్రాక్‌), మారిషస్, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని పోర్టుబ్లెయిర్‌ గ్రౌండ్‌స్టేషన్ల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహంలో అపోజి ఇంధనాన్ని మండించి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. మూడో విడతలో 296గీ71,767 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న సమయంలో నాలుగో విడుతలో భూమికి దగ్గరగా […]

International Constitution Day was celebrated on Friday by the Karnataka government – కర్ణాటక ప్రభుత్వం అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించింది

అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను చదివే కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి ఏకకాలంలో లక్షలాది మంది పాల్గొన్నారు. బెంగళూరు విధానసౌధ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు ఇతర అతిథులు రాజ్యాంగ పీఠికను కన్నడ భాషలో స్వయంగా పఠించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో నిత్యం ఉదయం ప్రార్థన సమయంలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరిగా చదవాలని కర్ణాటక ప్రభుత్వం […]

Manipur violence – మణిపూర్ హింస

జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అట్టుడుకుతోంది. ఈ ఏడాది మే నెలలో హింసాకాండ మొదలైంది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 175 మంది మరణించారని, 32 మంది అదృశ్యమయ్యారని, 1,108 మంది గాయపడ్డారని మణిపూర్‌ పోలీసు శాఖ వెల్లడించింది. మరణించిన 175 మందిలో 96 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు ఇంకా తీసుకెళ్లలేదని, అవి వివిధ ఆసుపత్రుల్లో మార్చురీలోనే ఉన్నాయని పేర్కొంది.అలాగే 9 మృతదేహాలను గుర్తించలేదని వివరించింది. దాడులు, ప్రతి దాడుల్లో 4,786 ఇళ్లు […]

Theft at an international airport – అంతర్జాతీయ విమానాశ్రయంలో చోరీ..

ఓ ఇంటర్ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఏకంగా సిబ్బందే చోరీకి పాల్పడ్డారు. అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ( Miami International Airport)లో ఈ ఘటన చోటు చేసుకొంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సెక్యూరిటీ స్కానర్‌ మెషిన్‌పై ఉంచిన ప్రయాణికుల బ్యాగుల నుంచి కొన్ని వందల డాలర్లు సహా వస్తువులు కూడా చోరీకి గురయ్యాయి. ట్రాన్స్‌పోర్టేషన్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ (TSA)లో పనిచేసే ఇద్దరు వ్యక్తులే ఈ చోరీకి పాల్పడ్డారు. జోసు గొంజాలెజ్(20), లాబారియస్ విలియమ్స్(33)లు ఎయిర్‌పోర్టులో టీఎస్‌ఏ సిబ్బందిగా ఉన్నారు. […]

love and-marriage-చేసుకునందుకు.. పోయిన ప్రాణం

మర్రిగూడ మండలం అజిలాపురం గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణి అనుమానాస్పదంగా మృతి చెందిన కేసులో భర్తను శుక్రవారం పోలీసులు  అరెస్టు చేశారు. మర్రిగూడ (నాంపల్లి), : మర్రిగూడ (marrigadda ) మండలం అజిలాపురం గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణి అనుమానాస్పదంగా మృతి చెందిన కేసులో భర్తను శుక్రవారం పోలీసులు  అరెస్టు చేశారు. మర్రిగూడ ఎస్సై రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అజిలాపురం వాసి వడ్త్య శ్రీకాంత్‌, కమ్మగూడెం వాసి సుస్మిత(18)ను ఈ ఏడాది జనవరిలో ప్రేమించి […]

Diplomatic tensions have arisen between India and Canada due to the protests of Khalistani sympathizers – ఖలిస్థానీ సానుభూతిపరుల ఆగడాలతో భారత్‌ – కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి

ఇటీవల జరిగిన జీ20 సదస్సు తర్వాత ఇవి మరింత తీవ్రమయ్యాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement)పై చర్చలకు బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య రాజకీయ విభేదాలు పరిష్కారమైన తర్వాతే ఈ చర్చలను పునఃప్రారంభిస్తామని భారత్‌ స్పష్టంగా చెప్పింది. ‘‘కెనడాలో చోటుచేసుకున్న కొన్ని రాజకీయ పరిణామాలపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దిల్లీ వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అందువల్ల ఆ రాజకీయ సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు వాణిజ్య (FTA) […]

ganasadhuniki-మస్తు డిమాండ్‌

GANESH IDOLS : గణేష్ నవరాత్రి ఉత్సవాలు త్వరలో రానున్నందున ప్రజలు విపరీతంగా వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా కరోనా వైరస్ కారణంగా పెద్దగా విగ్రహాలు పెట్టడం లేదు. అయితే ఈ ఏడాది మాత్రం నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు సిద్ధమయ్యాయి. ఉత్సవాల ఇన్ చార్జిలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. తమ ప్రచారంలో భాగంగా పలు విగ్రహాలను అందజేస్తున్నారు. గతేడాది కంటే రెట్టింపు అమ్మకాలు జరిగాయని విగ్రహాలను తయారు చేసే వారు చెబుతున్నారు. అయితే  మట్టి […]