Farmers and fans gathered to oppose Chandrababu’s arrest – చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తరలివచ్చిన రైతన్నలు, అభిమానులు
కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులో తెలుగు ప్రజలు కదం తొక్కారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వేలసంఖ్యలో కర్షకలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. పార్టీలకతీతంగా కాంగ్రెస్, భాజపా, జేడీఎస్ పార్టీల స్థానిక నాయకులు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రాలో తుగ్లక్ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్టుపై పోరాటానికి సింధనూరు తెలుగు ప్రజలు రెండు రోజుల ముందే నిర్ణయం తీసుకుని మంగళవారం ఉదయం ఒక్కసారిగా క్లబ్ కాకతీయకు ప్రదర్శనగా […]