Telangana Cm Revanth Reddy : రుణమాఫీ పై  రేవంత్….

పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను అయ్య, మామ పేరు చెప్పుకుని అధికారంలోకి రాలేదని.. బరాబర్ జనంలో నుంచి వచ్చినట్లు తెలిపారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు పదిహేనో తేదీలోగా చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాలన్నీ ఖచ్చితంగా మీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పదేళ్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తల అండతో కుర్చీపై […]

TDP GURAZALA : టీడీపీ లో భారీగా చేరికలు

పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు దాచేపల్లి మండలం నడికుడి గ్రామం BC- వడ్డెర (వడియారాజుల) సామాజిక వర్గానికి చెందిన 25 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ లోకి చేరటం జరిగింది పార్టీలోకి చేరిన వారు : పల్లపు కృష్ణ, పల్లపు శ్రీనివాసరావు, పల్లపు కోటేశ్వరరావు, పల్లపు శంకర్ శివ, పల్లపు […]

TDP : నరసరావుపేట పట్టణం నందు వేలాది మందితో ర్యాలీ

నరసరావుపేట పట్టణం నందు నరసరావుపేట పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీ కృష్ణదేవరాయలు గారి నామినేషన్ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, జడ్పీటీసీ జంగా కోటయ్య గారు పాల్గొనటం జరిగింది. అనంతరం నరసరావుపేట లోని రావిపాడు రోడ్డు నుండి గుంటూరు రోడ్డు వరకు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, యరపతినేని గారు, జంగా గారు, జీవి ఆంజనేయులు గారు, భాష్యం ప్రవీణ్ గారు మరియు ముఖ్యమైన […]

Bonda Uma: అన్యాయంగా నా పేరు వాడుతున్నారు.. బోండా ఉమా స్ట్రాంగ్ వార్నింగ్…

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై గులకరాయి దాడి ఘటనలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమాను ఇరింకేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు టీడీపీ వర్గాలకు సమాచారం అందింది. అయితే కావాలని టీడీపీ నేతలను ఇరికించేందకు యత్నిస్తున్నారంటూ ఆ పార్టీ శ్రేణులు మండిపడితున్నాయి. ఈ క్రమంలో గులకరాయి ఘటనకు సంబంధించి బొండో ఉమా స్పష్టతనిచ్చారు. సీఎంపై రాయి దాడి ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. అమరావతి, ఏప్రిల్ 17: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై (CM Jaganmohan Reddy) గులకరాయి […]

CM JAGAN : సీఎం జగన్‌పై దాడి కేసులు దర్యాప్తు ముమ్మరం.. 

సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది.? అధికారులు ఏం చెబుతున్నారు.? సీఎం జగన్‌పై దాడి కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. విజయవాడలోని వడ్డెరకాలనీకి చెందిన 10 మంది యువకులపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అందులో తానే దాడి చేసినట్టుగా ఒక యువకుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాడి వెనుక ఉన్న కారణాలపై ఆరా తీస్తున్నారు. సీఎం  జగన్‌ పై దాడి కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది.? […]

Ayodhya Sriramanavami : శ్రీరామచంద్రుడికి అభిషేకం చేసిన సూర్యుడు..!

సూర్య తిలకం రామ్‌లల్లా నుదుటిని ముద్దాడిన ఆ క్షణాన్ని యావత్‌ దేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసింది. శ్రీరామనవి నాడు సరిగ్గా 12 గంటల సమయంలో సూర్యకిరణాలు రాంలాలా నుదుటిపై పడటంతో ఆయనకు సూర్యాభిషేకం జరిగింది. ఏకంగా ఆ సూర్యభగవానుడే.. రాంలాలాకు అభిషేకం చేసిన ఆ పూర్వ ఘట్టాన్ని యావ్‌ దేశం కన్నులారా తిలకించి పులకించిపోయింది. దేశవ్యాప్తంగా రామనవమి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ఈసారి రామనవమికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అయోధ్యలో రామ మందిర […]

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్‌.. 40 మంది మావోయిస్టుల మృతి!  

పార్లమెంట్‌ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ అడవుల్లో రక్తం ఏరులై పారింది. పచ్చని అడవులు ఎర్రని రక్తంతో ఎరుపెక్కాయి. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు40 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. ఇప్పటి వరకూ 29 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.. ఛత్తీస్‌గఢ్‌, ఏప్రిల్ 19: పార్లమెంట్‌ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ అడవుల్లో రక్తం ఏరులై పారింది. పచ్చని అడవులు ఎర్రని రక్తంతో ఎరుపెక్కాయి. […]

UPSC Civil Services 2023 Results: యూసీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. 

సివిల్స్‌లో ర్యాంకు సాధించడమనేది ఎందరో యువత కల. తాజాగా ప్రకటించిన యూసీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారు దాదాపు 36 మంది ఎంపికయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంకు సాధించారు. వంద లోపు ర్యాంకుల్లో ముగ్గురు తెలుగువాళ్లు ఉన్నారు.. హైదరాబాద్‌, ఏప్రిల్ 17: సివిల్స్‌లో ర్యాంకు సాధించడమనేది ఎందరో యువత కల. తాజాగా ప్రకటించిన యూసీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ […]

AP Elections YS. Sharmila : మదనపల్లి చుట్టూ ఔటర్ ఏది..? : షర్మిల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మదనపల్లెలో పర్యటించిన షర్మిల స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో హంద్రీ – నీవా కట్టాలని అనుకున్నారని గుర్తుచేశారు. వైఎస్ఆర్ బ్రతికి ఉన్న సమయంలో 90 శాతం పనులు జరిగాయని వివరించారు. అన్నమయ్య జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై (Jagan) ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మదనపల్లెలో […]

KTR: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్… కేటీఆర్

పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీజేపీ పార్టీలో చేరబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్‌లో మంగళవారం నాడు ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలపై బీఆర్ఎస్ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికలు పార్టీ భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలని చెప్పారు. ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో […]