‘Kannappa’-హీరో మంచు విష్ణు తన ప్యాషన్ ప్రాజెక్ట్
హీరో మంచు విష్ణు తన ప్యాషన్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రీకరణ ప్రారంభం సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకుల ఆశీర్వాదం కోరారు. ఇంటర్నెట్ డెస్క్:హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం న్యూజిలాండ్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రేక్షకుల ఆశీస్సులు కోరాడు విష్ణు. “ఇది నా ఏడేళ్ల కల.” శివపార్వతుల ఆశీస్సుల వల్లే ఇది […]