National Employment Guarantee Scheme-జాతీయ ఉపాధి హామీ పథకం….
సోమవారం గాంధీ జయంతి పురస్కరించుకుని 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ గ్రామసభలు నిర్వహించారు. మునగాల, న్యూస్టుడే:సోమవారం జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించేందుకు ఉపాధి హామీ గ్రామసభలు నిర్వహించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు పూర్తి చేశారు. ఉపాధి హామీ పథకం […]