Fire Dept – నూతన కార్యాలయాన్ని అధికారికం

రాజోలి;అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డులో శుక్రవారం ఎమ్మెల్యే రాజోలి అగ్నిమాపక శాఖ నూతన కార్యాలయాన్ని డాక్టర్ వి.వై.అబ్రహం అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. అతని ప్రకారం, కమ్యూనిటీ నివాసితుల చిరకాల స్వప్నం సాకారం అయినందున ఎక్కువ దూరం ప్రయాణించడానికి అగ్నిమాపక యంత్రాల అవసరం ఉండదు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, భారతదేశ నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

Janasena party – స్టంట్‌మ్యాన్‌ శ్రీబద్రి జనసేన పార్టీకి విరాళం

తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో ప్రమాదకరమైన స్టంట్స్‌ను అలవోకగా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్టంట్‌మ్యాన్‌ శ్రీబద్రి. చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘భోళా శంకర్‌’. ఇందులో ఓ కారును నడుపుతూ ఆయన చేసిన స్టంట్‌కు ప్రశంసలు దక్కాయి. ఆ స్టంట్‌ చేసినందుకుగానూ శ్రీబద్రి (stuntman sri badri) రూ.50వేల పారితోషికం అందుకున్నారు. తాజాగా ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి (janasena party)విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జనసేన […]

Oscar 2024 – అధికారిక ఎంట్రీ మలయాళ బ్లాక్‌బస్టర్‌

: ‘ఆస్కార్‌ 2024’ (Oscar 2024) అవార్డుల కోసం భారత్‌ నుంచి మలయాళం బ్లాక్‌బస్టర్‌ ‘2018’ (2018 movie) అధికారికంగా ఎంపికైనట్లు పీటీఐ వార్త సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్‌ అవార్డుల కోసం బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘2018’ని ఎంపిక చేశారు. టోవినో థామస్‌ ప్రధాన పాత్రలో జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ తెరకెక్కించిన చిత్రమిది. ‘2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆద్యంత […]

OMG 2 Ott release.. – OMG 2 Ott విడుదల..

జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించే నటుడు అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar). ఆయన దేవుడి పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్‌’ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఇటీవల ‘ఓ మై గాడ్‌ 2’ (OMG 2) విడుదలైంది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, గోవింద నామ్‌దేవ్‌ […]

‘Kantara’ -‘కాంతారా’ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది….

‘కాంతారా’ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రత్యేక ట్వీట్‌లో ప్రకటించింది. ఇంటర్నెట్ డెస్క్:హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతారా’. ఈ చిత్రం గత ఏడాది సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై త్వరగా హిట్ అయింది. 15 రోజుల్లో తెలుగులో అదే టైటిల్‌తో విడుదలైంది. ఈ సినిమా దేశంలో కూడా ఊహించని విజయం సాధించింది. ఇది బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం విడుదలై […]

Teachers – బదిలీలపై హైకోర్టు స్టే

హైదరాబాద్: ఈ నెల 19 వరకు స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ బదిలీలను నిలుపుదల చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల మధ్యాహ్న భోజన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలకు ముందు అడ్వాన్స్‌మెంట్లు రావాలని న్యాయవాది బాలకిషన్‌రావు వాదించారు.

Hero Nani – ‘హాయ్‌ నాన్న’ సంగీత ప్రచారం ఊపందుకుంది.

‘హాయ్‌ నాన్న’ సంగీత ప్రచారం ఊపందుకుంది. వరుసగా పాటల్ని విడుదల చేస్తోంది చిత్రబృందం. ఇప్పటికే ఓ ప్రేమపాట విడుదల కాగా, ఈ నెల 6న తండ్రీ కూతురు నేపథ్యంలో సాగే ఓ హాయైన పాటని విడుదల చేస్తున్నట్టు సినీవర్గాలు ప్రకటించాయి. నాని కథానాయకుడిగా వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘హాయ్‌ నాన్న’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. బేబి కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు. శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌ చెరుకూరి, డా.విజేందర్‌ రెడ్డి తీగల […]

Hero Raviteja – రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’.

‘‘కొట్టే ముందు… కొట్టేసే ముందు వార్నింగ్‌ ఇవ్వడం నాకు అలవాటు’ అంటూ సందడి షురూ చేశారు రవితేజ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ కోసమే ఇదంతా! వంశీ దర్శకత్వం వహించిన చిత్రమిది. నుపూర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. పాన్‌ ఇండియా స్థాయిలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. రవితేజ, అనుపమ్‌ […]

Hero Siddharath – హీరో సిద్ధార్థ్‌ ‘‘నా కెరీర్‌లోనే అత్యుత్తమమైన సినిమా ‘చిన్నా’.

‘నా కెరీర్‌లోనే అత్యుత్తమమైన సినిమా ‘చిన్నా’. నేనింకా నటుడిగా ఎందుకు కొనసాగుతున్నాననే ప్రశ్నకు చెప్పే సమాధానం ఈ చిత్రం. ఇది చూశాక ‘సిద్ధార్థ్‌ చిత్రం ఇక చూడం’ అని మీకు అనిపిస్తే మళ్లీ ఈ నేలపై అడుగు పెట్టను’’ అన్నారు సిద్ధార్థ్‌. ఆయన హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రమే ‘చిన్నా’. ఎస్‌.యు.అరుణ్‌ కుమార్‌ తెరకెక్కించారు. అంజలీ నాయర్‌, సజయన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 6న తెలుగులో విడుదల కానుంది. ఈ […]

MAD – ‘మ్యాడ్‌’ ట్రైలర్‌ చూశారా!

సంగీత్‌ శోభన్‌, నార్నె నితిన్‌, రామ్‌ నితిన్‌, శ్రీ గౌరి ప్రియ రెడ్డి కీలక పాత్రల్లో కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘మ్యాడ్‌’ (MAD). ఇంజినీరింగ్‌ కళాశాల నేపథ్యంలో సాగే కథతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ ఓ లుక్కేయండి.