IMD Issues Rainfall Alert For Parts Of Telangana:అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో శనివారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉటుందని అన్నారు. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం… తెలంగాణలో గత కొద్ది రోజులుగా విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతుండగా.. మరికొన్ని చోట్ల వర్షాటు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రాకముందే తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 15 రోజులుగా రాష్ట్రంలో ఏదో ఒక […]