Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు…
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.
తెలంగాణ రాజధాని విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుట్రలు చేస్తున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నిన్న మొన్నటి వరకు లోక్ సభ ఎన్నికల్లో బిజీగా ఉన్న నేతలు తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీపై మండిపడ్డారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ గురించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజధాని విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుట్రలు చేస్తున్నాయన్నారు మాజీ […]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. కానీ ఒక్క హామీ అమలుచేసి ఐదు గ్యారంటీలు నెరవేర్చామని సీఎం రేవంత్ చెప్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. కానీ […]
తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకులు ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన.. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు (Natasa Stankovic) టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకులు ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంతవరకూ రాలేదు కానీ, పాండ్యా దంపతులు విడిపోతున్నారనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే వీళ్లిద్దరు విడాకుల కోసం ఫ్యామిలీ […]
ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భైరవ పాత్రలో నటిస్తున్న ప్రభాస్ కారు బుజ్జిని అభిమానులకు పరిచయం చేశారు. ఈ సినిమా ప్రమోషన్‌కు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ‘కల్కి 2898 AD’ ఈవెంట్‌లో ‘కల్కి 2898 AD’ ఈ ఏడాది అత్యంత ఖరీదైన చిత్రం. ప్రభాస్ నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ […]
బాలీవుడ్ అగ్రకథానాయకుడు సల్మాన్ ఖాన్, తమిళ అగ్ర దర్శకుడు ఎ.ఆర్ మురుగదాస్ కలయికలో వస్తున్న చిత్రం ‘సికందర్’. రష్మిక కథానాయిక. బాలీవుడ్ అగ్రకథానాయకుడు సల్మాన్ ఖాన్ (Salman khan), తమిళ అగ్ర దర్శకుడు ఎ.ఆర్ మురుగదాస్ (AR murugadoss) కలయికలో వస్తున్న చిత్రం ‘సికందర్’ (Sikindar). రష్మిక కథానాయిక. ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు. ‘‘మేలోనే షురూ కావాల్సిన ఈ ప్రాజెక్టు షూటింగ్ కొన్ని కారణాల వల్ల జూన్ […]
పెళ్లయిన మొదటి రోజు నుండి మొదలైన చిత్రహింసలు ఆమె మరణం దాకా కొనసాగినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. కనీసం కుమారుడు పుట్టినా, చూడడానికి కూడా వెళ్లలేదట. ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడించిన నాగేంద్ర తీరు మాత్రం మారలేదు. చిన్న గొడవ నేపథ్యంలో భార్యను అత్యంత దారుణంగా కత్తితో హత్య చేశాడు ఓ భర్త.. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోయాలని పథకం వేశాడు. కుదరక ఇంట్లోనే గ్యాస్ సిలిండర్ లీక్ చేసే ప్రమాదంగా చిత్రీకరించే […]
మద్యం ప్రియులకు మరో షాకింగ్ వార్త. నేటి నుంచి మూడు రోజుల పాటు వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. మే 27వ తారీఖున ఉమ్మడి నల్గొండ- వరంగల్- ఖమ్మం జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో లిక్కర్ షాపులు, బార్లు క్లోజ్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.. మందుబాబులకు మరోసారి చేదు వార్త చెప్పింది ఎన్నికల సంఘం. ఇటీవలే లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన నేపథ్యంలో తెలంగాణలో రెండు రోజుల […]
వరంగల్‌లో ఓ ‘లవ్ స్టోరీ’ విషాదాంతంగా మారింది. తాము కలకాలం సంతోషంగా కలిసి ఉండాలనుకున్న ఓ జంట కథ అనుకోని మలుపు తీసుకుంది. ఆత్మాహత్యాయత్నం చేసుకునేదాకా.. వరంగల్‌లో (Warangal) ఓ ‘లవ్ స్టోరీ’ (Love Story) విషాదాంతంగా మారింది. తాము కలకాలం సంతోషంగా కలిసి ఉండాలనుకున్న ఓ జంట కథ అనుకోని మలుపు తీసుకుంది. ఆత్మాహత్యాయత్నం చేసుకునేదాకా వ్యవహారం వెళ్లింది. ఈ క్రమంలో యువతి మృతి చెందగా.. అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. […]
ఈవీఎంని ధ్వంసం చేసి పరారీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 6న ఉదయం 10 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంని ధ్వంసం చేసి పరారీలో ఉన్న వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ […]