BarkAir: బార్క్ ఎయిర్‌.. ఈ విమానం కేవలం శునకాలకే

BarkAir: శునకాల కోసం బార్క్‌ఎయిర్‌ అనే సంస్థ ప్రత్యేక విమానయాన సేవలను ప్రారంభించింది. దీంట్లో వాటికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి. ధర మాత్రం కాస్త ఎక్కువే. ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. arkAir | ఇంటర్నెట్‌ డెస్క్‌: పెంపుడు శునకాలతో విమాన ప్రయాణమంటే పెద్ద సవాలే. అవి ఎక్కడ భయపడిపోతాయోననే ఆందోళన. పైగా విమానయాన సంస్థల ఆంక్షలు. వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు ‘బార్క్‌ ఎయిర్‌’ (BarkAir) అనే సంస్థ సిద్ధమైంది. ప్రత్యేకంగా పెంపుడు శునకాల […]

ELON MUSK AFFAIR: నాడు మిత్రుడి భార్యతో మస్క్‌కు వివాహేతర సంబంధం!

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ భార్య నికోల్‌ షానన్‌తో ఆయన వివాహేతర బంధం సాగించారని, అందువల్లే సెర్గీ దంపతులు విడిపోయారని న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది. ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ భార్య నికోల్‌ షానన్‌తో ఆయన వివాహేతర బంధం సాగించారని, అందువల్లే సెర్గీ దంపతులు విడిపోయారని న్యూయార్క్‌ టైమ్స్‌ […]

Thummala Nageswara Rao: జులై నుంచి రైతు భరోసా

శాసనసభ ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని.., వాటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని.., వాటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలం సీజన్‌ నుంచే పంట సాగు చేసేవారందరికీ ‘రైతు భరోసా’ అమలు చేయనున్నామని, జులైలో […]

CM Revanth Reddy: డ్రగ్స్‌ కేసుల్లో సెలెబ్రిటీలున్నా ఉపేక్షించొద్దు

మాదకద్రవ్యాల కేసుల్లో సెలెబ్రిటీలున్నా.. ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే మాదకద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే మాదకద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయండికోడ్‌ ముగిశాక ఆకస్మిక తనిఖీలు చేస్తానిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదుఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌: మాదకద్రవ్యాల కేసుల్లో సెలెబ్రిటీలున్నా.. ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే మాదకద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ భవనంలోని కమాండ్‌ […]

YSRCP: పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైకాపా మూకలు.. 

ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు, కార్యకర్తల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పిడుగురాళ్ల: ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు, కార్యకర్తల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలింగ్‌ తర్వాతి రోజు గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలం పెద్ద అగ్రహారంలో వైకాపా మూకలు రెచ్చిపోయాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తెదేపా మద్దతుదారులపై కర్రలు, రాళ్లతో ఆ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి అండతో అరాచకం సృష్టించారు. దీనికి […]

KTR: కాంగ్రెస్‌ 30 వేల ఉద్యోగాలివ్వడం పచ్చి అబద్ధం

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అటెండర్‌ నుంచి గ్రూప్‌-1 వరకు స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అటెండర్‌ నుంచి గ్రూప్‌-1 వరకు స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో విలేకరుల […]

EC: తొలి 5 దశల్లో 50.72 కోట్లమంది ఓటేశారు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి ఐదు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) లోక్‌సభ నియోజకవర్గాల వారీగా శనివారం విడుదల చేసింది. మొత్తం 76.41 కోట్ల మంది అర్హులైన ఓటర్లలో 50.72 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపింది. దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి ఐదు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) లోక్‌సభ నియోజకవర్గాల వారీగా శనివారం విడుదల చేసింది. మొత్తం 76.41 కోట్ల […]

Israel-Hamas Conflict: త్వరలో ఇజ్రాయెల్‌కు సర్‌ప్రైజ్‌.. హెజ్‌బొల్లా హెచ్చరి

Israel-Hamas Conflict: ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరులో హెజ్‌బొల్లా సైతం తలదూరుస్తున్న విషయం తెలిసిందే. లెబనాన్‌ కేంద్రంగా పనిచేస్తూ ఇరాన్‌ మద్దతుతో ఇజ్రాయెల్‌పై దాడులకు దిగుతోంది. గాజా: గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్‌ (Israel) యుద్ధం ప్రారంభించి దాదాపు ఎనిమిది నెలలు కావస్తోంది. ఇప్పటికీ ముగింపు దిశగా ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు. ఈ తరుణంలో ఇరాన్‌ మద్దతున్న హెజ్‌బొల్లా (Hezbollah) గ్రూప్‌ ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేసింది. హమాస్‌కు మద్దతుగా దాడులకు దిగుతున్న ఈ సంస్థ త్వరలో తమ నుంచి […]

Raghunandan Rao: భారాస ఖాతాను వెంటనే ఫ్రీజ్‌ చేయాలి: భాజపా నేత రఘునందన్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారాసపై భాజపా మాజీ ఎమ్మెల్యే, మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంచలన ఆరోపణ చేశారు. హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారాసపై భాజపా మాజీ ఎమ్మెల్యే, మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంచలన ఆరోపణ చేశారు. ఈ ఎన్నికల్లో రూ.30కోట్లతో ఓట్ల కొనుగోలుకు ఆ పార్టీ తెరలేపిందన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆయన లేఖలు రాశారు. ఓ బ్యాంక్‌లోని భారాస అధికారిక ఖాతా […]

AP elections: వాటిని సాకుగా చూపి పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదు: ముకేశ్ కుమార్ మీనా

బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకమున్నా సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారి సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని సీఈవో స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పైనా గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సీల్ లేదని వాటిని ఇన్‌వ్యాలిడ్‌గా పరిగణించకూడదని పేర్కొన్నారు. ఓటర్ తమ ఓటును బ్యాలెట్ పేపర్‌లో సక్రమంగా వేశారా? లేదా? అని మాత్రమే […]