#Science and Technology

ChatGPT | చాట్‌జీపీటీకి షాక్.. రోజురోజుకీ తగ్గుతున్న జనాదరణ

ChatGPT వీక్షణ తగ్గుతోంది | న్యూయార్క్‌: చాట్‌జీపీటీకి క్రమంగా ఆదరణ తగ్గుతోంది. మూడో నెల వరుసగా చాట్‌జీపీటీ వీక్షణల్లో క్షీణత కనిపిస్తోంది. ఈ మేరకు సిమిలర్‌ వెబ్‌ సంస్థ వెల్లడించింది. గత నెలతో పోలిస్తే ఆగస్టులో 3.2 శాతం క్షీణత నమోదైంది. డెస్క్‌టాప్‌తో పాటు మొబైల్‌ యూజర్లు కూడా చాట్‌జీపీటీకి దూరమవుతున్నారు. మూడు నెలల్లో 10 శాతం వరకు వీక్షణల్లో క్షీణత కనిపించింది. మార్చిలో ఈ సైట్‌లో సగటు వీక్షణ సమయం 8.7 నిమిషాలు ఉండగా, ఆగస్టు నాటికి అది 7 నిమిషాలకు పడిపోయింది.

ChatGPT | చాట్‌జీపీటీకి షాక్.. రోజురోజుకీ తగ్గుతున్న జనాదరణ

Anganwadi staff got a big boost with

ChatGPT | చాట్‌జీపీటీకి షాక్.. రోజురోజుకీ తగ్గుతున్న జనాదరణ

New job posts should be given.. –

Leave a comment

Your email address will not be published. Required fields are marked *