Kalvakuntla Kavitha – కల్వకుంట్ల కవిత(టీఆర్‌ఎస్)

కల్వకుంట్ల కవిత కరీంనగర్‌లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, శోభ దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి తెలంగాణ ఉద్యమ నాయకుడు మరియు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. ఆమె తండ్రి తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి చెందినవారు. ఆమె 2014 నుండి 2019 వరకు నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహించారు.