Rajkumar Rao – ఈసీ నేషనల్ ఐకాన్‌గా బాలీవుడ్ స్టార్!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌లో జరగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం(ECI) కీలక నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావును నేషనల్ ఐకాన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం దిల్లీలోని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఉదయం 11.30గంటలకు రంగ్‌భవన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య ఎన్నికల కమిషనర్ గురువారం ఆయన్ను అధికారికంగా నియమించనున్నారు.