Image of Pakistan flag on the Ganges – అంతరగంగపై పాకిస్తాన్ జెండా చిత్రం

నగర సమీపంలోని అంతరగంగ పర్వతంపై ఉన్న బండరాళ్లపై కొందరు ఆకతాయిలు పాకిస్తాస్ ధ్వజం పోలిన రంగును పూయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పోలీసులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదన్నారు. అయితే ఘటన వివాదం కాకముందే మరుసటి రోజునే దీనికి తెల్లరంగును పూసి పూర్తిగా తుడిచి వేశారు. దీనిపై పోలీసులు ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు.