#National News

Careers 360 – ఫ్యాకల్టీ రీసెర్చ్‌ అవార్డులు.

కెరీర్స్‌ 360 ఫ్యాకల్టీ రీసెర్చ్‌ అవార్డులు అందుకున్నారు. ఇక్కడి ప్రధానమంత్రి సంగ్రహాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయమంత్రి దేవుసిన్హ్‌ చౌహాన్‌, ఏఐసీటీఈ ఛైర్మన్‌ టీజీ సీతారాం చేతులమీదుగా ఈ అవార్డులు అందుకున్నారు. టాప్‌ 81 రీసెర్చ్‌ స్కాలర్స్‌ను ఇందుకోసం ఎంపికచేశారు. మొత్తం 27 రంగాల నుంచి వీరిని ఎంపికచేశారు. ఈ కార్యక్రమంలో కెరీర్స్‌ 360 ఛైర్మన్‌ మహేష్‌ పేరి కూడా కేంద్ర మంత్రి నుంచి అవార్డు స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *