#International news #Top Stories

Indian Students America : ఛలో అమెరికా అంటున్న భారత విద్యార్థులు.. ఎందుకంటే ??

అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుంది. నాణ్యమైన విద్య, ఎక్కువ జీతం కోసం భారతీయ విద్యార్థులు చలో అమెరికా అంటున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థుల సంఖ్యలో 35 శాతం పెరుగుదల నమోదైంది. భారత్‌తో పోలిస్తే చదువులకు అయ్యే ఖర్చు కాస్త ఎక్కువైనా.. అమెరికాలో మంచి ఉద్యోగం దొరికితే జీవితంలో చక్కగా స్థిరపడొచ్చని ఇండియన్‌ యూత్‌ భావిస్తుంది.

అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుంది. నాణ్యమైన విద్య, ఎక్కువ జీతం కోసం భారతీయ విద్యార్థులు చలో అమెరికా అంటున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థుల సంఖ్యలో 35 శాతం పెరుగుదల నమోదైంది. భారత్‌తో పోలిస్తే చదువులకు అయ్యే ఖర్చు కాస్త ఎక్కువైనా.. అమెరికాలో మంచి ఉద్యోగం దొరికితే జీవితంలో చక్కగా స్థిరపడొచ్చని ఇండియన్‌ యూత్‌ భావిస్తుంది. మరో ఆసక్తికర పరిణామం ఏమంటే.. అమెరికాలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదివే భారత మధ్య తరగతి విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. అసోసియేటెడ్‌ ప్రెస్‌ అంచనాల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో 2.69 లక్షల మంది భారతీయలు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *