#ANDHRA ELECTIONS #Elections

YCP MLA joined Congress : కాంగ్రెస్‌లో చేరిన వైకాపా ఎమ్మెల్యే – YS. SHARMILA

నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అమరావతి: నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల ప్రకటించిన వైకాపా జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరారు. నందికొట్కూరు నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

YCP MLA  joined Congress : కాంగ్రెస్‌లో చేరిన వైకాపా ఎమ్మెల్యే – YS. SHARMILA

In this election, we will give Good

Leave a comment

Your email address will not be published. Required fields are marked *