Yarapatineni Srinivasa Rao : జ్యోతిరావు పూలే గారికి నివాళ్ళు అర్పించిన యరపతినేని శ్రీనివాసరావు గారు

మహాత్మ జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి సందర్భంగా పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన గౌరవ గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పిచటం జరిగింది


ఈ కార్యక్రమంలో తురక వీరస్వామి, పిడుగురాళ్ల పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను, పిడుగురాళ్ల పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వల్లెపు రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు గండికోట వెంకటేశ్వర్లు, వేముల ఆంజనేయులు, దేవుళ్ళ రాంబాబు, కుంచపు శ్రీను, ముప్పన వెంకటేశ్వర్లు, యడవల్లి కొండలు గౌడ్, సుతారు నాగమల్లేశ్వరవు, బిజ్జిలి వెంకట్రావు,జమ్మిశెట్టి రామకృష్ణ, నడికుడి వెంకటేశ్వరవు,యడవల్లి శ్రీను, ధారగాని కొండలు, యడవల్లి ప్రార్ధన,దుడేకుల ఖాసీం సైదా, నడికోట సత్యనారాయణ, నాయని కోటేశ్వరరావు, చెదురుపల్లి వీరయ్య, ఉసిరికాయల తిరుమల, అట్లా మురళి గౌడ్, శాతురాజుపల్లి శ్రీనివాసరావు, గుమ్మడిదల అమరలింగం, చింతల అజయ్ కుమర్ యాదవ్, గురజాల నియోజకవర్గ యాదవ్ యూత్ అధ్యక్షులు పొల్లా శ్రీరామ్ యాదవ్, నల్లబోతుల గాలయ్య, బత్తుల వెంకట్రావు, దాసరి నాగరాజు, నక్కలా బ్రహ్మయ్య, బత్తుల వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు