#ANDHRA ELECTIONS #Elections

Viveka Murder Case:  వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది.

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. నిందితులు.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్‌ శంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దస్తగిరి గురువారం కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఏప్రిల్‌ 12కి వాయిదా వేసింది.

Viveka Murder Case:  వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి

Jagan.. Can you answer these 7 questions?:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *