TDP 3rd list release.. టీడీపీ 3వ జాబితా విడుదల.. 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.. లిస్టులో ఉన్నది వీరే…

ఏపీలో రాజకీయం రోజు రోజుకూ రసవత్రంగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ రెండు జాబితాల్లో అభ్యర్థులను విడుదల చేసింది. తాజాగా మూడో జాబితాలో అభ్యర్థుల పేర్లను వెల్లడించింది తెలుగుదేశం పార్టీ. ఈ సారి 13 మందితో లోక్ సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దీంతో పాటు 11 అసెంబ్లీ స్థానాలను కూడా ప్రకటించింది. ఇప్పటికే రెండు జాబితాల్లో 126 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో ముందుకు వెళ్తున్న టీడీపీ తాజా విడుదల చేసిన 11 అభ్యర్థులతో 137 మందిని ప్రకటించినట్లైంది.
ఏపీలో రాజకీయం రోజు రోజుకూ రసవత్రంగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ రెండు జాబితాల్లో అభ్యర్థులను విడుదల చేసింది. తాజాగా మూడో జాబితాలో అభ్యర్థుల పేర్లను వెల్లడించింది తెలుగుదేశం పార్టీ. ఈ సారి 13 మందితో లోక్ సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దీంతో పాటు 11 అసెంబ్లీ స్థానాలను కూడా ప్రకటించింది. ఇప్పటికే రెండు జాబితాల్లో 126 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో ముందుకు వెళ్తున్న టీడీపీ తాజా విడుదల చేసిన 11 మంది అసెంబ్లీ అభ్యర్థులతో 137 మందిని ప్రకటించినట్లైంది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
11 అసెంబ్లీ నియోజకవర్గాలు..
- శ్రీకాకుళం -గొండు శంకర్
- పలాస – గౌతు శిరీష
- పాతపట్నం – మామిడి గోవింద్ రావు
- శృంగవరపు కోట -కోళ్ల లలిత కుమారి
- కాకినాడ సిటీ -వనమాడి వెంకటేశ్వరరావు
- అమలాపురం -అయితాబత్తుల ఆనందరావు
- పెనమలూరు -బోడె ప్రసాద్
- మైలవరం -వసంత కృష్ణ ప్రసాద్
- నరసరావుపేట -చదలవాడ అరవింద్ బాబు
- చీరాల -మాల కొండయ్య
- సర్వేపల్లి -సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
13 పార్లమెంట్ నియోజకవర్గాలు..
- శ్రీకాకుళం – కింజరపు రామ్మోహన్ నాయుడు
- విశాఖపట్నం – మాత్కుమిల్లి భరత్
- అమలాపురం – గంటి హరీష్ మాధుర్
- ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్
- విజయవాడ – కేశినేని చిన్నీ
- గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
- నరసరావుపేట – లావు శ్రీ కృష్ణదేవరాయలు
- బాపట్ల – టి కృష్ణ ప్రసాద్
- నెల్లూరు -వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
- చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్ రావు
- కర్నూలు -బస్తిపాటి నాగరాజు
- నంద్యాల – బైరెడ్డి శబరి
- హిందూపూర్ – బీకే. పార్థసారధి