Congress Lok Sabha and Assembly candidates in AP. ఏపీలో కాంగ్రెస్ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు వీరే.

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం విడదుల చేశారు.
- లోక్‌సభ అభ్యర్థులు వీరే..
- కడప- వైఎస్ షర్మిల
- కాకినాడ – పల్లం రాజు
- బాపట్ల – జేడీ శీలం
- రాజమహేంద్రవరం – గిడుగు రుద్రరాజు
- కర్నూలు – రామ్ పుల్లయ్య యాదవ్


