#ANDHRA ELECTIONS #Elections

Avinash Reddy reacted strongly to Sharmila’s comments : షర్మిల వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన అవినాష్‌రెడ్డి

కడప లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల తనపై చేసిన వ్యాఖ్యలపై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించారు.  మాట్లాడేవాళ్లు ఎంతైనా మాట్లాడుకోవచ్చని.. ఆ వ్యాఖ్యలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తానని, అదే మంచిదని వ్యాఖ్యానించారాయన. 

‘‘నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు అమె విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయి. మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.. 

.. మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొని. కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలి. మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉంటుంది కదా!’’ అని అవినాష్‌రెడ్డి అన్నారు.

Avinash Reddy reacted strongly to Sharmila’s comments : షర్మిల వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన అవినాష్‌రెడ్డి

KTR : Two MLAs who joined Congress

Avinash Reddy reacted strongly to Sharmila’s comments : షర్మిల వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన అవినాష్‌రెడ్డి

IPL 2024 CSK vs SRH : సీఎం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *