Warangal – సైకో వాహనదారులపై దాడి.

వరంగల్:మహానగరంలో సైకో వీరంగం సృష్టించాడు. పోచం మైదాన్ జంక్షన్ వద్ద రోడ్డుపై డ్రైవర్లపై దాడి చేశాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు డ్రైవర్లు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.