Rajanna – తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకి అప్పగించిన పోలీస్ శాఖ.

రాజన్న :సోమవారం సిద్దిపేట నుంచి బయల్దేరిన నరేందర్-రమ్య దంపతుల ఐదేళ్ల కుమారుడు వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లారు అక్కడ బాలుడు కనిపించకుండా పోయాడు. ఇరుగుపొరుగు వారు బాలుడిని చూసి స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టి రాజన్న మైకుల ద్వారా ప్రచారం చేశారు. పోలీస్ స్టేషన్‌కు రాగానే తల్లిదండ్రులు బాలుడిని తీసుకెళ్లారు. అతడిని సురక్షితంగా కనిపెట్టినందుకు దంపతులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు