Mahabubnagar – గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది

జానంపేట;శ్రీరంగాపూర్ మండలం డి20 జూరాల కాలువ జానంపేటలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కాల్వ పొలాల దగ్గర రైతులు శవాన్ని గుర్తించి కట్టపై ఉంచారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ వయసు 50 ఏళ్లు.మృతురాలికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.