Asifabad – స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్‌కు గిరిజన క్రీడాపాఠశాల విద్యార్థి ఎంపిక.

ఆసిఫాబాద్;గిరిజన ఆదర్శ బాలికల స్పోర్ట్స్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఆత్రం అంజలి అథ్లెటిక్ నైపుణ్యం ఆధారంగా హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్‌కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ధ్యాయుడు కృష్ణారావు తెలిపారు. బుధవారం ప్రతి విద్యార్థి రెండోసారి విద్యార్థికి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కోచ్ అరవింద్, తిరుమల్, ఏటీడీవో క్షేత్రయ్య, ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, ట్రైనర్ విద్యాసాగర్, ఐటీడీఏ పీఓ చహత్‌బాజ్‌పాయి, డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి, స్పోర్ట్స్ ఆఫీసర్ మీనారెడ్డి పాల్గొన్నారు.