#Karimnagar District

Karimnagar – జిల్లా కలెక్టర్‌ ఇంట్లో చోరీ. 

కరీంనగర్ : కలెక్టర్ ఇంట్లో దొంగ చోరీకి పాల్పడ్డ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగుతోంది. కరీంనగర్ కలెక్టర్ ఇంట్లో చోరీ జరిగింది. కలెక్టర్ గోపీని కొద్ది రోజుల క్రితం ఈసీ బదిలీ చేసింది. అయితే ఇటీవల గోపి ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ సర్టిఫికెట్లు, ల్యాప్‌టాప్ వంటి విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌ని తీసుకెళ్లాడు. దొంగతనం జరిగిన ప్రతి దృశ్యాన్ని సీసీ కెమెరాలో బంధించారు. కలెక్టర్‌ ఆరోపణ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *