#Hyderabad District

 Hyderabad – జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితి బాలేదు..నారా లోకేశ్ అన్నారు.

హైదరాబాద్ ;సీఎం జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గురువారం ఆయన తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారనే విషయం మరిచిపోయినట్లున్నారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజురోజుకు బూటకపు ఆధారాలను చూపుతూనే ఉన్నారు. పిచ్చి పీక్స్‌కి చేరిన నేపథ్యంలో జగన్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం లేదు. దిగ‌జారిన జ‌గ‌న్ మాన‌సిక స్థితిపై గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకుని కేంద్రానికి నివేదిక పంపాలి’’ అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *